బరూఖ్ లూమెట్
అమెరికన్ నాటకరంగ, సినిమా నటుడు
బరూఖ్ లూమెట్ (1898, సెప్టెంబరు 16 - 1992, ఫిబ్రవరి 8) అమెరికన్ నాటకరంగ, సినిమా నటుడు. యిడ్డిష్ థియేటర్ నాటకాల ద్వారా ప్రసిద్ది పొందాడు.
బరూచ్ లూమెట్ | |
---|---|
జననం | వార్సా, రష్యా | 1898 సెప్టెంబరు 16
మరణం | 1992 ఫిబ్రవరి 8 | (వయసు 93)
క్రియాశీల సంవత్సరాలు | 1939–1980 |
జీవిత భాగస్వామి | యూజీనియా గిట్ల్ లుమెట్ |
పిల్లలు | 2, సిడ్నీ లూమెట్ |
బంధువులు | జెన్నీ లూమెట్ (మనవరాలు) జేక్ కన్నవాలే (ముని మనవడు) |
జననం
మార్చుబరూఖ్ లూమెట్ 1898, సెప్టెంబరు 16న వార్సాలో జన్మించాడు.[1][2] 1922లో తన భార్య యూజీనియా గిట్ల్ లుమెట్ (నీ వెర్మస్), కుమార్తె ఫెలిసియా (1920-1980)లతో కలిసి పోలాండ్ నుండి యునైటెడ్ స్టేట్స్‌కు వలస వచ్చాడు. అక్కడ అతని కుమారుడు, సినిమా దర్శకుడు సిడ్నీ లూమెట్ (1924-2011) జన్మించాడు.
సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | ఇతర వివరాలు |
---|---|---|---|
1939 | వన్ థర్డ్ ఆఫ్ ఏ నేషన్ | మిస్టర్ రోసెన్ | |
1950 | కోడి ఆఫ్ ది పోనీ ఎక్స్‌ప్రెస్ | ఫ్రెంచ్ | సీరియల్, అన్‌క్రెడిటెడ్ |
1959 | ది కిల్లర్ ష్రూస్ | డాక్టర్ మార్లో క్రెయిగిస్ | |
1962 | హెమింగ్‌వేస్ అడ్వెంచర్స్ ఆఫ్ ఎ యంగ్ మాన్ | మోరిస్ | గుర్తింపు పొందలేదు |
1962 | ది ఇంటర్న్స్ | బైర్డ్ | గుర్తింపు పొందలేదు |
1964 | ది పాన్ బ్రోకర్ | మెండెల్ | |
1966 | ది గ్రూప్ | మిస్టర్ ష్నీడర్ | |
1972 | ఎవ్రీథింగ్ యు ఆల్వేస్ వాంటెడ్ టు నో అబౌట్ సెక్స్ బట్ వేర్ ఎఫ్రైడ్ టు ఆస్క్ | రబ్బీ బామెల్ | |
1975 | ది వైల్డ్ పార్టీ | దర్జీ |
మూలాలు
మార్చు- ↑ French, Philip (April 10, 2011). "Sidney Lumet, giant of American cinema, dies at 86 | Film | The Observer". The Observer. London: Guardian Media Group. Retrieved 2023-06-27.
- ↑ "Finding Aid for the Baruch Lumet Papers, 1955-1983". Oac.cdlib.org. 2014-12-01. Retrieved 2023-06-27.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో బరూఖ్ లూమెట్ పేజీ