బరూచ్ లూమెట్

అమెరికన్ నాటకరంగ, సినిమా నటుడు

బరూచ్ లూమెట్ (1898, సెప్టెంబరు 16 - 1992, ఫిబ్రవరి 8) అమెరికన్ నాటకరంగ, సినిమా నటుడు. యిడ్డిష్ థియేటర్‌ నాటకాల ద్వారా ప్రసిద్ది పొందాడు.

బరూచ్ లూమెట్
జననం(1898-09-16)1898 సెప్టెంబరు 16
వార్సా, రష్యా
మరణం1992 ఫిబ్రవరి 8(1992-02-08) (వయసు 93)
క్రియాశీల సంవత్సరాలు1939–1980
జీవిత భాగస్వామియూజీనియా గిట్ల్ లుమెట్
పిల్లలు2, సిడ్నీ లూమెట్
బంధువులుజెన్నీ లూమెట్ (మనవరాలు)
జేక్ కన్నవాలే (ముని మనవడు)

బరూచ్ లూమెట్ 1898, సెప్టెంబరు 16న వార్సాలో జన్మించాడు.[1][2] 1922లో తన భార్య యూజీనియా గిట్ల్ లుమెట్ (నీ వెర్మస్), కుమార్తె ఫెలిసియా (1920-1980)లతో కలిసి పోలాండ్ నుండి యునైటెడ్ స్టేట్స్‌కు వలస వచ్చాడు. అక్కడ అతని కుమారుడు, సినిమా దర్శకుడు సిడ్నీ లూమెట్ (1924-2011) జన్మించాడు.

సినిమాలు

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఇతర వివరాలు
1939 వన్ థర్డ్ ఆఫ్ ఏ నేషన్ మిస్టర్ రోసెన్
1950 కోడి ఆఫ్ ది పోనీ ఎక్స్‌ప్రెస్ ఫ్రెంచ్ సీరియల్, అన్‌క్రెడిటెడ్
1959 ది కిల్లర్ ష్రూస్ డాక్టర్ మార్లో క్రెయిగిస్
1962 హెమింగ్‌వేస్ అడ్వెంచర్స్ ఆఫ్ ఎ యంగ్ మాన్ మోరిస్ గుర్తింపు పొందలేదు
1962 ది ఇంటర్న్స్ బైర్డ్ గుర్తింపు పొందలేదు
1964 ది పాన్ బ్రోకర్ మెండెల్
1966 ది గ్రూప్ మిస్టర్ ష్నీడర్
1972 ఎవ్రీథింగ్ యు ఆల్వేస్ వాంటెడ్ టు నో అబౌట్ సెక్స్ బట్ వేర్ ఎఫ్రైడ్ టు ఆస్క్ రబ్బీ బామెల్
1975 ది వైల్డ్ పార్టీ దర్జీ

మూలాలు

మార్చు
  1. French, Philip (April 10, 2011). "Sidney Lumet, giant of American cinema, dies at 86 | Film | The Observer". The Observer. London: Guardian Media Group. Retrieved 2023-06-27.
  2. "Finding Aid for the Baruch Lumet Papers, 1955-1983". Oac.cdlib.org. 2014-12-01. Retrieved 2023-06-27.

బయటి లింకులు

మార్చు