బర్కత్‌పురా
బర్కత్‌పురా, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక పొరుగు ప్రాంతం.[1] బర్కత్‌పురా చమన్ ఇక్కడి చారిత్రిక ప్రదేశం. ఇక్కడ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం ఉంది.[2]
బర్కత్‌పురా | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°23′29″N 78°29′50″E / 17.391515°N 78.497215°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | హైదరాబాదు |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు, ఉర్దూ |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్‌కోడ్ | 500 027 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | సికింద్రాబాదు లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | అంబర్పేట్ శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో రహమత్ బాగ్, కాచిగూడ, మహాలక్ష్మి నిలయం, లింగంపల్లి, బుచ్చిగూడ, సాయి నందిత ఎన్క్లేవ్, చప్పల్ బజార్, నింబోలి అడ్డా మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.[3]
వాణిజ్య ప్రాంతం
మార్చుఇక్కడ అనేక డయాగ్నొస్టిక్ కేంద్రాలు, ఆసుపత్రులు, పార్కులు ఉన్నాయి. ఇది నివాస, వాణిజ్య ప్రాంతంగా ఉంది. ఇక్కడికి సమీపంలో కాచిగూడ రైల్వే స్టేషను ఉంది.
ప్రార్థన స్థలాలు
మార్చుఇక్కడ శ్రీ కంచి కామకోటి పీతం శ్రీ శ్యామ్ బాబా మందిరం, దుర్గా ఆలయం, రాఘవేంద్ర స్వామి మఠం, రాఘవేంద్ర స్వామి దేవాలయం, కాచిగూడ మసీదు, మసీదు ఇ హనీఫ్, మసీదు ఇ జకారియా మొదలైన ప్రార్థన స్థలాలు ఉన్నాయి.
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బర్కత్‌పురా నుండి నగరంలోని ఇతర ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[4] ఇక్కడ బర్కత్‌పురా డిపో కూడా ఉంది. ఇక్కడికి సమీపంలోని కాచిగూడలో ఎంఎంటిఎస్ రైల్వే స్టేషను ఉంది.
మూలాలు
మార్చు- ↑ India, The Hans (2015-05-30). "Barkatpura first safe colony". www.thehansindia.com. Retrieved 2021-01-26.
{{cite web}}
: CS1 maint: url-status (link) - ↑ "Archived copy". Archived from the original on 26 July 2009. Retrieved 2021-01-24.
{{cite web}}
: CS1 maint: archived copy as title (link) - ↑ "Barkatpura Locality". www.onefivenine.com. Retrieved 2021-01-26.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-01-26.