బర్ఖోలా శాసనసభ నియోజకవర్గం
అసోం రాష్ట్రానికి చెందిన శాసనసభ నియోజకవర్గం.
బర్ఖోలా శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కచార్ జిల్లా, సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.
బర్ఖోలా శాసనసభ నియోజకవర్గం | |
---|---|
శాసనసభ నియోజకవర్గం | |
Coordinates: 24°55′01″N 92°43′44″E / 24.916829°N 92.728927°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | అసోం |
జిల్లా | కచార్ |
లోక్‌సభ నియోజకవర్గం | సిల్చార్ |
బర్ఖోలా నియోజకవర్గ పరిధిలో సల్చాప్రా CD బ్లాక్, బర్ఖోలా CD బ్లాక్, తపాంగ్ CD బ్లాక్, బార్‌ఖోలా పరిధిలోని దూద్‌పాటిల్, బురిబైల్, బర్జాత్రాపూర్, జోయ్‌నగర్, మసింపూర్, కుమార్‌పరా, రాజ్‌నగర్, శ్రీకోన, భాంగార్‌పర్, సోనాపూర్, ధోల్చెర్రా, డోలు, చంద్రనాథ్‌పూర్ గ్రామా పంచాయితీలు ఉన్నాయి.[1]
ఎన్నికైన సభ్యులు
మార్చుసంవత్సరం | విజేత | పార్టీ | ఓట్లు | ద్వితియ విజేత | పార్టీ | ఓట్లు |
---|---|---|---|---|---|---|
2021[2] | మిస్బాహుల్ ఇస్లాం లస్కర్ | కాంగ్రెస్ | 64433 | అమలేందు దాస్ | బీజేపీ | 57402 |
2016[3] | కిషోర్ నాథ్ | బీజేపీ | 36482 | మిస్బాహుల్ ఇస్లాం లస్కర్ | స్వతంత్ర | 36440 |
2011[4] | రూమి నాథ్ | కాంగ్రెస్ | 44824 | మిస్బాహుల్ ఇస్లాం లస్కర్ | స్వతంత్ర | 34189 |
2006 | రూమి నాథ్ | బీజేపీ | 28414 | మిస్బావుల్ ఇస్లాం లస్కర్ | కాంగ్రెస్ | 25092 |
2001 | మిస్బాహుల్ ఇస్లాం లస్కర్ | కాంగ్రెస్ | 34530 | త్రైలక్ష్య భూషణ్ నాథ్ | బీజేపీ | 31025 |
1996 | మిస్బాహుల్ ఇస్లాం లస్కర్ | కాంగ్రెస్ | 32934 | నృపేంద్ర Kr. డెబ్ | బీజేపీ | 20552 |
1991 | అబ్దుల్ మతీన్ మజుందార్ | జనతా దళ్ | 26964 | నాబెందు కుమార్ దాస్ | బీజేపీ | 21806 |
1985 | అల్తాఫ్ హుస్సేన్ మజుందార్ | కాంగ్రెస్ | 20670 | శశాంక శేఖర్ నాథ్ | బీజేపీ | 14497 |
1983 | అల్తాఫ్ హుస్సేన్ మజుందార్ | కాంగ్రెస్ | 28489 | ప్రభాస్ సేన్ మజుందార్ | ICS | 13398 |
1978 | AFగోలం ఉస్మానీ | జనతా పార్టీ | 14753 | బెడోకే బెహారీ దాస్ లస్కర్ | స్వతంత్ర | 12918 |
1951 | రాయచంద్ నాథ్ | కాంగ్రెస్ | 7495 | కమ్రుల్ ఇస్లాం లస్కర్ | స్వతంత్ర | 6022 |
మూలాలు
మార్చు- ↑ "DELIMITATION OF PARLIAMENTARY AND ASSEMBLY CONSTITUENCIES ORDER, 2008" (PDF). eci.nic.in. Retrieved 1 July 2016.
- ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.