సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం

సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, అసోం రాష్ట్రంలోని 14 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఏడు అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది. సిల్చార్ నియోజకవర్గం 1951 నుండి 1971 వరకు క్యాచర్ నియోజకవర్గంగా ఉంది.

సిల్చార్ లోక్‌సభ నియోజకవర్గం
లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ1952 మార్చు
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఅసోం మార్చు
అక్షాంశ రేఖాంశాలు24°48′0″N 92°48′0″E మార్చు
పటం

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు మార్చు

నియోజకవర్గ సంఖ్య పేరు రిజర్వ్ జిల్లా పార్టీ ఎమ్మెల్యే
9 సిల్చార్ జనరల్ కచార్ బీజేపీ దీపాయన్ చక్రవర్తి
10 సోనాయ్ జనరల్ కచార్ AIUDF కరీం ఉద్దీన్ బర్భుయా
11 ధోలై ఎస్సీ కచార్ బీజేపీ పరిమళ సుక్లబైద్య
12 ఉధర్‌బాండ్ జనరల్ కచార్ బీజేపీ మిహిర్ కాంతి షోమ్
13 లఖీపూర్ జనరల్ కచార్ బీజేపీ కౌశిక్ రాయ్
14 బర్ఖోలా జనరల్ కచార్ కాంగ్రెస్ మిస్బాహుల్ ఇస్లాం లస్కర్
15 కటిగోరా జనరల్ కచార్ కాంగ్రెస్ ఖలీల్ ఉద్దీన్ మజుందార్

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు మార్చు

సంవత్సరం విజేత [1] పార్టీ
1952 (కాచర్ సీటు నం.1) నిబరన్ చంద్ర లస్కర్ భారత జాతీయ కాంగ్రెస్
1952 (కాచర్ సీటు నం.2) సురేష్ చంద్ర దేబ్
1957 (కాచర్) నిబరన్ చంద్ర లస్కర్
1962 (కాచర్) జ్యోత్స్నా చందా
1967 (కాచర్)
1971 (కాచర్)
1977 (కొత్త పేరు : సిల్చార్) రషీదా హక్ చౌదరి
1980 సంతోష్ మోహన్ దేవ్
1984
1989 అస్సాంలో ఎన్నికలు జరగలేదు
1991 కబీంద్ర పురకాయస్థ భారతీయ జనతా పార్టీ
1996 సంతోష్ మోహన్ దేవ్ భారత జాతీయ కాంగ్రెస్
1998 కబీంద్ర పురకాయస్థ భారతీయ జనతా పార్టీ
1999 సంతోష్ మోహన్ దేవ్ భారత జాతీయ కాంగ్రెస్
2004
2009 కబీంద్ర పురకాయస్థ భారతీయ జనతా పార్టీ
2014 సుస్మితా దేవ్ భారత జాతీయ కాంగ్రెస్
2019 [2] డా. రాజ్‌దీప్ రాయ్ భారతీయ జనతా పార్టీ

మూలాలు మార్చు

  1. "List of winner/current and runner up MPs Silchar Parliamentary Constituency". Assam. elections.in.
  2. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.

వెలుపలి లంకెలు మార్చు