బర్హంపూర్ శాసనసభ నియోజకవర్గం
అస్సాం లోని శాసనసభ నియోజకవర్గం
బర్హంపూర్ శాసనసభ నియోజకవర్గం అసోం రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం నాగావ్ జిల్లా, నౌగాంగ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని పది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. [1]
ఎన్నికైన సభ్యులు
మార్చు- 1972: కెహోరామ్ హజారికా, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా
- 1978: లకేశ్వర్ గోహైన్, జనతా పార్టీ
- 1983: రమేష్ ఫుకాన్, భారత జాతీయ కాంగ్రెస్
- 1985: గిరీంద్ర కుమార్ బారుహ్, స్వతంత్ర
- 1991: ప్రఫుల్ల కుమార్ మహంత, అసోం గణ పరిషత్
- 1996: ప్రఫుల్ల కుమార్ మహంత, అసోం గణ పరిషత్
- 2001: ప్రఫుల్ల కుమార్ మహంత, అసోం గణ పరిషత్
- 2006: ప్రఫుల్ల కుమార్ మహంత, అసోం గణ పరిషత్ (ప్రోగ్రెసివ్)
- 2011: ప్రఫుల్ల కుమార్ మహంత, అసోం గణ పరిషత్[2]
- 2016: ప్రఫుల్ల కుమార్ మహంత, అసోం గణ పరిషత్[3]
- 2021: జితు గోస్వామి, భారతీయ జనతా పార్టీ[4][5]
2021 ఫలితాలు
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
భారతీయ జనతా పార్టీ | జితు గోస్వామి | 70,111 | 48.7 | N/A |
కాంగ్రెస్ | సురేష్ బోరా | 69,360 | 48.18 | +3.46 |
AJP | దీపికా సైకియా కియోట్ | 1,922 | 1.34 | N/A |
SUCI (C) | సోనారామ్ బోరా | 523 | 0.36 | +0.16 |
స్వతంత్ర | సంషెద్దీన్ అహ్మద్ | 417 | 0.29 | N/A |
AJM | పర్బిన్ చౌదరి | 333 | 0.23 | N/A |
నోటా | పైవేవీ కాదు | 1,291 | 0.9 | +0.03 |
మెజారిటీ | 751 | 0.52 | -3.29 | |
పోలింగ్ శాతం | 1,43,957 | 80.14 | -3.71 | |
నమోదైన ఓటర్లు | 1,79,641 |
2016 ఫలితాలు
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
అసోం గణ పరిషత్ | ప్రఫుల్ల కుమార్ మహంత | 65,768 | 48.53 | |
కాంగ్రెస్ | సురేష్ బోరా | 60,599 | 44.72 | |
AIUDF | షరీఫుల్ ఇస్లాం సిద్ధిక్ | 2,787 | 2.05 | |
సి.పి.ఐ | లఖన్ చ. మిర్ధా | 1,687 | 1.24 | |
స్వతంత్ర | ప్రహ్లాద్ చంద్ర భుయాన్ | 1,184 | 0.87 | |
RJP | అబిదా బేగం | 754 | 0.55 | |
FDLP | పవన్ పనికా | 607 | 0.44 | |
స్వతంత్ర | అబ్దుల్ అలీ | 480 | 0.35 | |
స్వతంత్ర | దేబబ్రత సైకియా | 461 | 0.34 | |
SUCI (C) | సోనా రామ్ బోరా | 284 | 0.20 | |
నోటా | పైవేవీ కాదు | 1,179 | 0.87 | |
మెజారిటీ | 5,169 | 3.81 | ||
పోలింగ్ శాతం | 1,35,506 | 83.85 |
మూలాలు
మార్చు- ↑ "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
- ↑ "Assam Assembly Election Results: 2006, 2011, 2016 and 2021" (in ఇంగ్లీష్). 22 March 2021. Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
- ↑ News18 (19 May 2016). "Complete List of Assam Assembly Elections 2016 Winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) - ↑ "Assam General Legislative Election 2021". Election Commission of India. Retrieved 13 November 2021.
- ↑ India Today (3 May 2021). "Assam Assembly election results: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 21 April 2023. Retrieved 21 April 2023.