ప్రధాన మెనూను తెరువు

బషీరాబాద్‌ మండలం (వికారాబాదు జిల్లా)

తెలంగాణ, వికారాబాదు జిల్లా లోని మండలం

బషీరాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వికారాబాదు జిల్లాకు చెందిన మండలం.[1]

బషీరాబాగ్
—  మండలం  —
రంగారెడ్డి జిల్లా పటములో బషీరాబాగ్ మండలం యొక్క స్థానము
రంగారెడ్డి జిల్లా పటములో బషీరాబాగ్ మండలం యొక్క స్థానము
బషీరాబాగ్ is located in తెలంగాణ
బషీరాబాగ్
బషీరాబాగ్
తెలంగాణ పటములో బషీరాబాగ్ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 17°13′00″N 77°26′00″E / 17.2167°N 77.4333°E / 17.2167; 77.4333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా రంగారెడ్డి
మండల కేంద్రము బషీరాబాగ్
గ్రామాలు 29
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 43,562
 - పురుషులు 21,603
 - స్త్రీలు 21,959
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.96%
 - పురుషులు 54.07%
 - స్త్రీలు 30.47%
పిన్ కోడ్ {{{pincode}}}

ఇది రంగారెడ్డి జిల్లా పశ్చిమ సరిహద్దున ఉంది. ఈ గ్రామానికి రైలు సదుపాయం ఉంది. నవంద్గీ పేరుతో ఇక్కడ రైల్వే స్టేషను ఉంది. ఈ రైల్వే స్టేషను హైదరాబాదు నుంచి కర్ణాటక లోని వాడి వెళ్ళు మార్గంలో ఉంది. హైదరాబాదు నుంచి 123 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ రైల్వేస్టేషను మార్గంలో తెలంగాణలో చివరి రైల్వేస్టేషను.ఈ రైల్వేస్టేషను నవాంద్గి రైల్వేస్టేషను‌గా పిలువబడుతుంది.

విద్యాసంస్థలుసవరించు

ప్రాథమిక పాఠశాలలు[2]
  • మండల పరిషత్తు పాఠశాలలు; 44

ప్రాథమికోన్నత పాఠశాలలు[2]

  • మండల పరిషత్తు పాఠశాలలు: 7

ఉన్నత పాఠశాలలు[2]

  • మండల పరిషత్తు పాఠశాలలు: 9

గణాంకాలుసవరించు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండలజనాభా - మొత్తం 43,562 - పురుషులు 21,603 - స్త్రీలు 21,959

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 248  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   
  2. 2.0 2.1 2.2 Hand Book of Statistics, Ranga Reddy Dist- 2007-08, published by CPO, Page No 153

వెలుపలి లింకులుసవరించు