బసినికొండ

ఆంధ్రప్రదేశ్, అన్నమయ్య జిల్లా మదనపల్లి మండల గ్రామం

బసినికొండ, అన్నమయ్య జిల్లా, మదనపల్లె మండలం లోని రెవెన్యూయేతర గ్రామం. వెంకటేశ్వర స్వామి గుడి కలిగిన ఒక కొండ. గుడి సమీపంలో వెంకటేశ్వరస్వామి పాదాలు కూడా (రాతిలో చెక్కబడి) ఉన్నాయి. ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో ప్రతి శనివారం ఈ కొండను ఎక్కి గుడిలో పూజలు చేయడం మదనపల్లెవాసులకు ఆనవాయితీ. హార్సిలీహిల్స్ నుంచి బసినికొండ దూరదర్శినిలో కనిపిస్తుంది

బసినికొండ
—  రెవెన్యూయేతర గ్రామం  —
బసినికొండ is located in Andhra Pradesh
బసినికొండ
బసినికొండ
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 13°33′01″N 78°30′08″E / 13.550202°N 78.502223°E / 13.550202; 78.502223
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా అన్నమయ్య
మండలం మదనపల్లె
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 517325
ఎస్.టి.డి కోడ్

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు