బహదుర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం

బహదుర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం కిషన్‌గంజ్ జిల్లా, కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1]

బహదుర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
బహదుర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
బహదుర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
బహదుర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
బహదుర్‌గంజ్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 26°15′19″N 87°48′49″E / 26.25528°N 87.81361°E / 26.25528; 87.81361
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాకిషన్‌గంజ్
నియోజకవర్గం సంఖ్యా52
రిజర్వేషన్జనరల్
లోక్‌సభకిషన్‌గంజ్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
1952 మహ్మద్ అహ్సన్ భారత జాతీయ కాంగ్రెస్
1957 లఖన్ లాల్ కపూర్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1962 రఫీక్ ఆలం భారత జాతీయ కాంగ్రెస్
1967 దిలీప్ నారాయణ్ ఝా ప్రజా సోషలిస్ట్ పార్టీ
1969 నజ్ముద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్
1972
1977 ఇస్లాముద్దీన్ బాగీ జనతా పార్టీ
1980 నజ్ముద్దీన్ భారత జాతీయ కాంగ్రెస్ (I)
1985 భారత జాతీయ కాంగ్రెస్
1990 ఇస్లాముద్దీన్ బాగీ జనతాదళ్
1995 అవధ్ బిహారీ సింగ్ భారతీయ జనతా పార్టీ
2000 జహీదుర్ రెహమాన్ భారత జాతీయ కాంగ్రెస్
2005 ఎండీ తౌసీఫ్ ఆలం స్వతంత్ర
2005 భారత జాతీయ కాంగ్రెస్
2010[2]
2015[3]
2020[4] మహ్మద్ అంజార్ నయీమి ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్

మూలాలు మార్చు

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.