కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం
కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఆరు అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది.[1][2]
కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం
స్థాపన లేదా సృజన తేదీ | 1957 |
---|---|
దేశం | భారతదేశం |
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 26°6′0″N 87°54′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ |
---|---|---|---|---|---|
52 | బహదుర్‌గంజ్ | జనరల్ | కిషన్‌గంజ్ | మహ్మద్ అంజార్ నయీమి | RJD |
53 | ఠాకూర్‌గంజ్ | జనరల్ | కిషన్‌గంజ్ | సౌద్ ఆలం | RJD |
54 | కిషన్‌గంజ్ | జనరల్ | కిషన్‌గంజ్ | ఇఝరుల్ హుస్సేన్ | RJD |
55 | కొచ్చాధమన్ | జనరల్ | కిషన్‌గంజ్ | ముహమ్మద్ ఇజార్ అస్ఫీ | RJD |
56 | అమూర్ | జనరల్ | పూర్ణియ | అక్తరుల్ ఇమాన్ | AIMIM |
57 | బైసి | జనరల్ | పూర్ణియ | సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్ | RJD |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు | పార్టీ | |
1957 | మహ్మద్ తాహిర్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1962 | |||
1967 | లఖన్ లాల్ కపూర్ | ప్రజా సోషలిస్ట్ పార్టీ | |
1971 | జమీలుర్ రెహమాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1977 | హలీముద్దీన్ అహ్మద్ | జనతా పార్టీ | |
1980 | జమీలుర్ రెహమాన్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
1984 | |||
1989 | ఎం.జె .అక్బర్ | ||
1991 | సయ్యద్ సహబుద్దీన్ | జనతాదళ్ | |
1996 | మహ్మద్ తస్లీముద్దీన్ | ||
1998 | రాష్ట్రీయ జనతా దళ్ | ||
1999 | సయ్యద్ షానవాజ్ హుస్సేన్ | భారతీయ జనతా పార్టీ | |
2004 | మహ్మద్ తస్లీముద్దీన్ | రాష్ట్రీయ జనతా దళ్ | |
2009 | మహ్మద్ అస్రారుల్ హక్ | భారత జాతీయ కాంగ్రెస్ | |
2014 | |||
2019[3] | మహ్మద్ జావేద్[4][5] | ||
2024 |
మూలాలు
మార్చు- ↑ "Lok Sabha Former Members" Archived 2008-06-16 at the Wayback Machine
- ↑ "Election Commission of India" Archived 2009-01-31 at the Wayback Machine
- ↑ The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
- ↑ Firstpost (2019). "Kishanganj Elections 2019". Archived from the original on 10 September 2022. Retrieved 10 September 2022.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Kishanganj". Archived from the original on 31 July 2024. Retrieved 31 July 2024.