బాగ్అమీర్ (కూకట్పల్లి)
బాగ్అమీర్, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఒక ప్రాంతం.[1] హైదరాబాదు మహానగరపాలక సంస్థలో భాగమైన బాగ్అమీర్, కూకట్పల్లి మండలంలో ఉంది.[2]
హైదర్‌నగర్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°29′N 78°25′E / 17.483°N 78.417°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చెల్-మల్కాజ్గిరి జిల్లా |
మెట్రోపాలిటన్ ప్రాంతం | హైదరాబాదు మెట్రోపాలిటన్ ప్రాంతం |
Government | |
• Body | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్ కోడ్ | 500 018 |
Vehicle registration | టిఎస్ |
లోక్‌సభ నియోజకవర్గం | మల్కాజ్గిరి లోక్‌సభ నియోజకవర్గం |
శాసనసభ నియోజకవర్గం | కూకట్పల్లి శాసనసభ నియోజకవర్గం |
పట్టణ ప్రణాళిక సంస్థ | హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ |
సివిక్ ఏజెన్సీ | హైదరాబాదు మహానగరపాలక సంస్థ |
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో ఎంజె కాలనీ, వివేక్ నగర్, దయార్ గూడ, ఎపిహెచ్‌బి కాలనీ, మలేషియా టౌన్ షిప్, విజయనగర్ కాలనీ, మూసాపేట మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
రవాణా
మార్చుతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బాగ్అమీర్ నుండి నగరంలోని ఆల్విన్ కాలనీ, సికింద్రాబాద్, జగద్గిరిగుట్ట, కెపిహెచ్బి కాలనీ, జెఎన్టియు, లాలాగూడ మొదలైన ప్రాంతాలకు మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది.[3] సమీపంలో బోరబండ రైల్వే స్టేషను, భరత్ నగర్ రైల్వే స్టేషను ఉన్నాయి.
ప్రార్థనా మందిరాలు
మార్చు- షిర్డీ సాయిబాబా దేవాలయం
- అయ్యప్ప స్వామి దేవాలయం
- దుర్గా దేవాలయం
- మసీదు ఇ ఎరాజ్
- మసీదు-ఎ-అమీనా కలీమి
పాఠశాలలు
మార్చు- సెయింట్ అల్ఫోనాస్ హైస్కూల్
- నేతాజీ హైస్కూల్
- ఫిలిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మ్యూజిక్
- శివ శివానీ పబ్లిక్ స్కూల్
- అమెరికిడ్స్ ఇంటర్నేషనల్
- భాష్యం పబ్లిక్ స్కూల్
మూలాలు
మార్చు- ↑ "Bagh Ameer, Sumitra Nagar Colony, Kukatpally Locality". www.onefivenine.com. Retrieved 2021-07-03.
- ↑ "Greater Hyderabad Municipal Corporation wards" (PDF). Greater Hyderabad Municipal Corporation. Archived from the original (PDF) on 15 June 2019. Retrieved 2021-07-03.
- ↑ "Hyderabad Local TSRTC Bus Routes". www.onefivenine.com. Retrieved 2021-07-03.