కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం

రంగారెడ్డి జిల్లా లోని 14 శాసనసభ నియోజకవర్గాలలో కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గం పరిధిలోని ప్రాంతాలుసవరించు

నియోజకవర్గపు గణాంకాలుసవరించు

  • నియోజకవర్గపు జనాభా (2001 లెక్కల ప్రకారము) :2,42,245
  • ఓటర్ల సంఖ్య [1] (ఆగస్టు 2008 సవరణ జాబితా ప్రకారము) :3,62,057

ఎన్నికైన శాసనసభ్యులుసవరించు

ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు 
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
2009 జయప్రకాశ్ నారాయణ లోక్‌సత్తా పార్టీ నర్సింగరావు కాంగ్రెస్ పార్టీ
2014 మాధవరం కృష్ణారావు తె.దే.పా (తె.రా.స.లో చేరిక) జి.పద్మారావు తె.రా.స

ఇవి కూడా చూడండిసవరించు

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ్యుల జాబితా

మూలాలుసవరించు

  1. ఈనాడు దినపత్రిక, రంగారెడ్డి జిల్లా, పేజీ 15, తేది 30-09-2008.