బారీ హాడ్లీ

న్యూజీలాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్

బారీ జార్జ్ హాడ్లీ (జననం 1941, డిసెంబరు 14) న్యూజీలాండ్‌కు చెందిన మాజీ క్రికెటర్. కుడిచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా రాణించాడు. 1961-62 నుండి 1980-81 వరకు కొనసాగిన ఫస్ట్-క్లాస్ తన కెరీర్‌లో, 84 సార్లు కాంటర్‌బరీకి ప్రాతినిధ్యం వహించాడు.[1]

బారీ హాడ్లీ
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
బారీ జార్జ్ హాడ్లీ
పుట్టిన తేదీ (1941-12-14) 1941 డిసెంబరు 14 (వయసు 83)
క్రైస్ట్‌చర్చ్, కాంటర్‌బరీ, న్యూజీలాండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
పాత్రబ్యాట్స్‌మన్
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి వన్‌డే (క్యాప్ 18)1975 మార్చి 8 - ఇంగ్లాండ్ తో
చివరి వన్‌డే1975 జూన్ 11 - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
1961/62–1980/81కాంటర్బరీ
కెరీర్ గణాంకాలు
పోటీ వన్‌డేలు ఫక్లా లిఎ
మ్యాచ్‌లు 2 84 16
చేసిన పరుగులు 26 4,540 297
బ్యాటింగు సగటు 26.00 31.52 21.21
100s/50s 0/0 6/24 0/0
అత్యధిక స్కోరు 19 163* 45
వేసిన బంతులు 0 312 0
వికెట్లు 4
బౌలింగు సగటు 53.00
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 2/28
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 35/– 5/–
మూలం: Cricinfo, 2017 ఫిబ్రవరి 2

జననం, కుటుంబం

మార్చు

బారీ జార్జ్ హాడ్లీ 1941, డిసెంబరు 14న న్యూజిలాండ్‌లోని కాంటర్‌బరీలోని క్రైస్ట్‌చర్చ్‌లో జన్మించాడు. తన తోటి జాతీయ క్రికెటర్లు డేల్ హాడ్లీ, సర్ రిచర్డ్ హ్యాడ్లీలకు సోదరుడు, వాల్టర్ హాడ్లీ పెద్ద కుమారుడు.

దేశీయ క్రికెట్

మార్చు

సీజన్ 1975-76, 44.76 సగటుతో 582 పరుగులు చేశాడు.[2] ఒటాగోతో జరిగిన చివరి సీజన్‌లో 163 నాటౌట్‌తో తన అత్యధిక స్కోరు సాధించాడు.[3]

అంతర్జాతీయ క్రికెట్

మార్చు

1975లో, హ్యాడ్లీని న్యూజిలాండ్ జట్టులోకి వచ్చాడు. 1975 క్రికెట్ వరల్డ్ కప్‌లో ఒక మ్యాచ్ తో కలిపి రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు.[4]

మూలాలు

మార్చు
  1. "Barry Hadlee Profile - Cricket Player New Zealand | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-19.
  2. Season batting for Barry Hadlee
  3. Canterbury v Otago, 1980-81
  4. "NZ vs ENG, England tour of New Zealand 1974/75, 1st ODI at Dunedin, March 08, 1975 - Full Scorecard". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-10-19.

బాహ్య లింకులు

మార్చు