బాలయ్య శాస్త్రి లేఅవుట్
బాలయ్య శాస్త్రి లేఅవుట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నం నగర శివారు ప్రాంతం.[1] నగరంలోని ఆదునిక నివాస ప్రాంతాలలో ఇదీ ఒకటి.[2]
బాలయ్య శాస్త్రి లేఅవుట్ | |
---|---|
సమీపప్రాంతం | |
Coordinates: 17°44′22″N 83°18′28″E / 17.739369°N 83.307650°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విశాఖపట్టణం |
Government | |
• Body | మహా విశాఖ నగరపాలక సంస్థ |
భాషలు | |
• అధికారిక | తెలుగు |
Time zone | UTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం) |
పిన్ కోడ్ | 530013 |
Vehicle registration | ఏపి 32, 33 |
భౌగోళికం
మార్చుఇది 17°44′22″N 83°18′28″E / 17.739369°N 83.307650°E ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.
సమీప ప్రాంతాలు
మార్చుఇక్కడికి సమీపంలో నక్కవానిపాలెం, అక్కయ్యపాలెం, మధురానగర్, సీతమ్మపేట, సత్యసాయి నగర్ మొదలైన ప్రాంతాలు ఉన్నాయి.
రవాణా
మార్చుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో బాలయ్య శాస్త్రి లేఅవుట్ మీదుగా విశాఖపట్నం విమానాశ్రయం, రామకృష్ణ బీచ్, కుర్మనపాలెం, తగరపువలస, సింహాచలం హిల్స్, ఆర్టీసీ కాంప్లెక్స్, గాజువాక, మిండి మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[3]
ప్రార్థనా మందిరాలు
మార్చు- కృష్ణ మందిరం
- వినాయక దేవాలయం
- దుర్గా దేవాలయం
- శివశక్తి షిర్డీ సాయి అనుగ్రహ మహాపీతం
- మసీదు ఫక్రుదీన్
- మసీదు-ఇ-నూర్ అక్కయ్యపాలెం
మూలాలు
మార్చు- ↑ "Balayya Sastri Layout Locality". www.onefivenine.com. Retrieved 18 May 2021.
- ↑ "location". the hans india. 26 April 2019. Retrieved 18 May 2021.
- ↑ "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 18 May 2021.