సీతమ్మపేట (విశాఖపట్నం)

సీతమ్మపేట, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలోని ఒక శివారు ప్రాంతం.[1] ఇది నగరం ప్రధాన ఆదాయ ప్రాంతాలలో ఒకటిగా ఉంది.[2] ఈ ప్రాంతంలో దసరా, వినాయకచవితి పండుగలు ఘనంగా జరుపబడుతాయి.[3]

సీతమ్మపేట
సమీపప్రాంతం
సీతమ్మపేట రోడ్డు
సీతమ్మపేట రోడ్డు
సీతమ్మపేట is located in Visakhapatnam
సీతమ్మపేట
సీతమ్మపేట
విశాఖపట్నంలోని సీతమ్మపేట ప్రాంతం ఉనికి
Coordinates: 17°43′58″N 83°18′32″E / 17.732771°N 83.308995°E / 17.732771; 83.308995
దేశం భారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లావిశాఖపట్టణం
Government
 • Bodyమహా విశాఖ నగరపాలక సంస్థ
భాషలు
 • అధికారికతెలుగు
Time zoneUTC+5:30 (భారత ప్రామాణిక కాలమానం)
పిన్ కోడ్
530016
Vehicle registrationఏపి 31, 32, 33

భౌగోళికం మార్చు

ఇది 17°43′58″N 83°18′32″E / 17.732771°N 83.308995°E / 17.732771; 83.308995 ఆక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. సముద్ర మట్టానికి 17 మీటర్ల ఎత్తులో ఉంది.

సమీప ప్రాంతాలు మార్చు

మధురానగర్, శాంతిపురం, రేసువానిపాలెం, నక్కవానీపాలెం, అక్కయ్యపాలెం మొదలైన ప్రాంతాలు ఇక్కడికి సమీపంలో ఉన్నాయి.[4]

ప్రార్థనా మందిరాలు మార్చు

  • దుర్గమ్మ దేవాలయం
  • హనుమాన్ దేవాలయం
  • వినాయక దేవాలయం
  • మసీదు - ఇ - రాజా
  • మదీనా మసీదు
  • మసీదు-ఎ-నబ్వి

రవాణా మార్చు

సీతాంపేట ప్రాంతం ద్వారకా బస్ స్టేషనుకు చాలా దగ్గరగా ఉండడం వల్ల నగరంలోని అన్ని ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. 16 జాతీయ రహదారితో కలుపబడి ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఆధ్వర్యంలో సీతమ్మపేట మీదుగా అక్కయ్యపాలెం, గాజువాక, ఎన్ఏడి ఎక్స్ రోడ్, మద్దిలపాలెం, పెందుర్తికు మొదలైన ప్రాంతాలకు బస్సు సౌకర్యం ఉంది. ఇక్కడికి సమీపంలో విశాఖపట్నం రైల్వే స్టేషను, కొత్తపాలెం రైల్వే స్టేషను ఉన్నాయి.[5]

ప్రముఖులు మార్చు

మూలాలు మార్చు

  1. "Seethammapeta Locality". www.onefivenine.com. Retrieved 7 May 2021.
  2. "Vizag meat shops make brisk business on Kanuma". new indian express. 16 January 2017. Retrieved 7 May 2021.
  3. "Festivals". the hindu. 25 September 2017. Retrieved 7 May 2021.
  4. "Seetamma Peta Locality". www.onefivenine.com. Retrieved 7 May 2021.
  5. "Local Bus Routes". www.onefivenine.com. Retrieved 7 May 2021.
  6. "Nari Shakti Award presented by President Ram Nath Kovind to Padala Bhudevi". The New Indian Express. 2020-03-09. Archived from the original on 2020-03-11. Retrieved 2022-07-30.