బాలానగర్ మెట్రో స్టేషను

హైదరాబాదులోని బాలానగర్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను.

ప్రదేశం

బాలానగర్ మెట్రో స్టేషను
హైదరాబాదు మెట్రో స్టేషను
స్టేషన్ గణాంకాలు
చిరునామాబాలానగర్ వై జంక్షన్ సమీపంలో, చెన్నై షాపింగ్ మాల్ దగ్గర, హైదరాబాదు, తెలంగాణ.[1]
భౌగోళికాంశాలు17°29′48″N 78°22′04″E / 17.4965811°N 78.3676732°E / 17.4965811; 78.3676732Coordinates: 17°29′48″N 78°22′04″E / 17.4965811°N 78.3676732°E / 17.4965811; 78.3676732
మార్గములు (లైన్స్)హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైను
నిర్మాణ రకంపైకి, రెండు ట్రాకుల స్టేషను
లెవల్స్2
ట్రాక్స్2
వాహనములు నిలుపు చేసే స్థలంపార్కింగ్ ఉంది
సైకిలు సౌకర్యాలుఉంది
ఇతర సమాచారం
ప్రారంభం29 నవంబరు 2017; 3 సంవత్సరాల క్రితం (2017-11-29)
విద్యుదీకరణ25 kV 50 Hz AC through overhead catenary
అందుబాటుHandicapped/disabled access
స్టేషన్ స్థితివాడుకలో ఉంది
సేవలు
ముందరి స్టేషన్ హైదరాబాదు మెట్రో తరువాత స్టేషన్
కూకట్‌పల్లి
(మార్గం) మియాపూర్
ఎరుపు లైన్ మూసాపేట
(మార్గం) ఎల్.బి. నగర్
బాలానగర్ మెట్రో స్టేషను is located in Telangana
బాలానగర్ మెట్రో స్టేషను
బాలానగర్ మెట్రో స్టేషను
తెలంగాణలో స్థానం

బాలానగర్ మెట్రో స్టేషను, హైదరాబాదులోని బాలానగర్ ప్రాంతంలో ఉన్న మెట్రో స్టేషను. హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉన్న ఈ మెట్రో స్టేషను 2017లో ప్రారంభించబడింది.[2] ఇది చెన్నై షాపింగ్ మాల్ దగ్గర ఈ మెట్రో స్టేషను ఉంది.

చరిత్రసవరించు

2017, నవంబరు 29న ఈ మెట్రో స్టేషను ప్రారంభించబడింది.

స్టేషను వివరాలుసవరించు

నిర్మాణంసవరించు

బాలానగర్ ఎలివేటెడ్ మెట్రో స్టేషను హైదరాబాద్ మెట్రో ఎరుపురంగు లైనులో ఉంది.

సౌకర్యాలుసవరించు

స్టేషన్లలో కింది నుండి పై ప్లాట్‌ఫాం వరకు మెట్లు, ఎలివేటర్లు, ఎస్కలేటర్లు ఉన్నాయి.[3]

స్టేషన్ లేఔట్సవరించు

కింది స్థాయి
ప్రయాణీకులు తమ వాహనాలను పార్కింగ్ చేసేది.[4]
మొదటి స్థాయి
టికెట్ కార్యాలయం లేదా టికెట్ వెండింగ్ యంత్రాలు (టీవీఎంలు) ఇక్కడ ఉంటాయి. దుకాణాలు, శౌచాలయాలు, ఏటిఎంలు, ప్రథమ చికిత్స మొదలైన ఇతర సౌకర్యాలు ఈ ప్రాంతంలో ఉంటాయి.[4]
రెండవ స్థాయి
ఇది రెండు ప్లాట్‌ఫాంలను కలిగి ఉంటుంది. ఇక్కడి నుండి రైళ్ళు ప్రయాణికులను తీసుకువెళతాయి.[4]
జి స్థాయి నిష్క్రమణ/ప్రవేశం
ఎల్ 1 మెజ్జనైన్ ఛార్జీల నియంత్రణ, స్టేషన్ ఏజెంట్, మెట్రో కార్డ్ విక్రయ యంత్రాలు, క్రాస్ఓవర్
ఎల్ 2 సైడ్ ప్లాట్‌ఫాం నెం -1, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
దక్షిణ దిశ ఎల్.బి. నగర్ వైపు →
ఉత్తర దిశ మియాపూర్ వరకు ← ←
సైడ్ ప్లాట్‌ఫాం నెం -2, ఎడమవైపు తలుపులు తెరుచుకుంటాయి  
ఎల్ 2

మూలాలుసవరించు

  1. https://www.ltmetro.com/metro-stations/
  2. "Parking at Miyapur Metro Rail station to cost Rs 12 for 2 hours".
  3. https://www.ltmetro.com/metro-stations/
  4. 4.0 4.1 4.2 https://www.ltmetro.com/metro-stations/#1527065034617-3dc1ce80-fe9e

ఇతర లంకెలుసవరించు