బాల సన్యాసమ్మ కథ
బాల సన్యాసమ్మ కథ 1956, అక్టోబర్ 25వ తేదీన విడుదలయిన తెలుగు సినిమా.
బాల సన్యాసమ్మ కథ (1956 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.సుబ్బారావు |
---|---|
తారాగణం | కొంగర జగ్గయ్య , కృష్ణ కుమారి |
సంగీతం | సాలూరి రాజేశ్వరరావు |
నిర్మాణ సంస్థ | జోయా పిక్చర్స్ |
భాష | తెలుగు |
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకుడు, నిర్మాత: పి.సుబ్బారావు
- సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
- గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం
మార్చు- జగ్గయ్య,
- కృష్ణకుమారి,
- చలం,
- గుమ్మడి,
- రేలంగి,
- జి.వరలక్ష్మి,
- అల్లు రామలింగయ్య
పాటలు
మార్చుఈ చిత్రంలోని పాటల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.[1]
- అడుగో అడుగో అరుదెంచేనూ బృందావన మోహనుడు - ఎ.పి.కోమల, ఘంటసాల . రచన: సముద్రాల జూనియర్ .
- అత్తవారిల్లే పుట్టినిల్లని తలంచి అత్తమామల (పద్యం) - ఎ.పి.కోమల
- అత్తవారింటికి పంపేదెలాగమ్మ అల్లరుముద్దుల అపరింజి - పి.లీల,కె.రాణి, మైధిలి
- అమ్మా తులశమ్మా నిను నమ్మినవారికి ఫలమింతేనా - పి.లీల
- కళకళలాడే సతికిపతికి కర్పూర హారతులు - కె.రాణి, మైధిలి బృందం
- కన్నవారింట ఎన్నిభోగమ్ములున్న సన్నజాజుల (పద్యం) - ఎ.పి.కోమల
- కాపాడవమ్మా తులసి మాపైన జాలి వెలసి - పి.లీల
- నిమ్మపండు ఛాయవాడా నమ్ముకొంటి నీదుజోడ - కె రాణి, పిఠాపురం
- నీపాదకమలసేవయు నీపాదార్చకులతోడినెయ్య (పద్యం) - ఎ.పి.కోమల
- మగడుదూరమైన మాయని చెరనైన మమత విడక (పద్యం) - ఎ.పి.కోమల
- రేపల్లెవాడలో కాపురమ్ములచేసే ఏలాగే గోపెమ్మ ఏలాగమ్మా - జిక్కి
- అమ్మా అమ్మా అని పిలిచేనే ఆలకించి -
- ఆన్నెమెరుగని చిన్నిబాలా తరలిపోయావా మము వీడిపోయేవా - మాధవపెద్ది కోరస్
- ఇహ పర దైవము ఈ పతి యనుచు ( పద్యం )
- ఉయ్యాలలో బాల ఉత్తమా యిల్లాలు ఊగవే ఉయ్యాల - పి.లీల బృందం
- కనుగందె నా మేను ఇసుమంతమైన ( పద్యం )
- చేన్నారు సుగుణాలు శీలము కలిగి ( పద్యం ) -
- మువ్వుర మూర్తులా బుడతల జేసి ( పద్యం )
మూలాలు
మార్చు- ↑ కొల్లూరి భాస్కరరావు. "బాలసన్యాసమ్మ కధ - 1956". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 2020-03-25. Retrieved 2020-03-25.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)