అక్టోబర్ 25
తేదీ
అక్టోబర్ 25, గ్రెగొరియన్ క్యాలెండర్ ప్రకారము సంవత్సరములో 298వ రోజు (లీపు సంవత్సరములో 299వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 67 రోజులు మిగిలినవి.
<< | అక్టోబరు | >> | ||||
ఆది | సోమ | మంగళ | బుధ | గురు | శుక్ర | శని |
1 | 2 | 3 | 4 | 5 | ||
6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 |
13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 |
20 | 21 | 22 | 23 | 24 | 25 | 26 |
27 | 28 | 29 | 30 | 31 | ||
2024 |
సంఘటనలు
మార్చు- కజకిస్తాన్ రిపబ్లిక్ దినోత్సవం
- 1951: భారత దేశపు మొట్ట మొదటి సార్వత్రిక ఎన్నికలు మొదలయ్యాయి.
- 1971: ఐక్యరాజ్య సమితిలో చైనాకు సభ్యత్వం.
జననాలు
మార్చు- 1800: మొదటి లా కమిషన్ ఛైర్మన్, ఇండియన్ పీనల్ కోడ్ 1860 సృష్టికర్త.లార్డ్ మెకాలే (థామస్ బాబింగ్టన్ మెకాలే, ఫస్ట్ బేరన్ మెకాలే పి.సి. (జ 1800 అక్టోబర్ 25 మరణం 1859 డిసెంబరు 28) ). (ఇతడే భారత దేశంలో ఆంగ్ల విద్యాబోధనకు పునాది వేసిన వాడు).
- 1921: టి.వి.రాజు, తెలుగు, తమిళ, కన్నడ సినిమా సంగీత దర్శకుడు. (మ.1973)
- 1929: వెంపటి చినసత్యం, కూచిపూడి నాట్యాచార్యుడు. (మ.2012)
- 1962: కలేకూరు ప్రసాద్, సినీ గేయరచయిత, సాహితీ విమర్శకుడు, మార్క్సిస్టు విశ్లేషకుడు ప్రజాకవి.(మ.2013)
- 1968: సంపత్ రాజ్ , దక్షిణ భారత సినీ , ప్రతి నాయక,సహాయ పాత్రల నటుడు.
- 1988 : శక్తిశ్రీ గోపాలన్, భారతీయ గాయని, గీత రచయిత్రి.
- 1987 : ఉమేష్ యాదవ్ భారతీయ క్రికెట్ ఆటగాడు.
మరణాలు
మార్చు- 1999: సాలూరు రాజేశ్వరరావు, తెలుగు చలనచిత్ర చరిత్రలో సంగీత దర్శకుడు (జ.1922).
- 2000: గోపగారి రాములు, తెలంగాణకు చెందిన కథా రచయిత, కవి, అనువాదకుడు. (జ. 1926)
- 2003: కిడాంబి రఘునాథ్, శాస్త్రవేత్త, పత్రికా సంపాదకుడు (జ.1944).
- 2009: తంగి సత్యనారాయణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మాజీ సభాపతి (జ.1931).
- 2015: జస్పాల్ భట్టి, హాస్య, వ్యంగ్య టెలివిజన్ కళాకారుడు. (జ.1955)
పండుగలు , జాతీయ దినాలు
మార్చు- అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం
బయటి లింకులు
మార్చు- BBC: On This Day Archived 2007-03-12 at the Wayback Machine
- This Day in History Archived 2005-10-28 at the Wayback Machine
- చరిత్రలో ఈ రోజు : అక్టోబరు 25
- చారిత్రక సంఘటనలు 366 రోజులు - పుట్టిన రోజులు - స్కోప్ సిస్టం.
- ఈ రోజున చరిత్రలో ఏమి జరిగింది.
- ఈ రోజున ఏమి జరిగిందంటే.
- చరిత్రలో ఈ రోజున జరిగిన సంగతులు.
- ఈ రొజు గొప్పతనం.
- కెనడాలో ఈ రోజున జరిగిన సంగతులు
- చరిత్రలోని రోజులు
అక్టోబర్ 24 - అక్టోబర్ 26 - సెప్టెంబర్ 25 - నవంబర్ 25 -- అన్ని తేదీలు
జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు |