బాసారపాడు
బాసారపాడు, కృష్ణా జిల్లా, ముసునూరు మండలానికి చెందిన గ్రామం.
బాసారపాడు | |
— రెవెన్యూ గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°54′07″N 80°55′34″E / 16.901840°N 80.926065°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా |
మండలం | ముసునూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ పంచాయతీ
మార్చుబాసవరప్పాడు, లోపూడి (ముసునూరు) గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ భద్రాద్రి సీతారామస్వామివారి ఆలయం
మార్చునూతనంగా పునఃప్రతిష్ఠించిన ఈ ఆలయంలో, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం, 2017,ఏప్రిల్-20వతేదీ గురువారంనాడు వైభవంగా నిర్వహించారు. గ్రామస్థులు స్వామివారిని దర్శించుకొని భక్తిశ్రద్ధలతోపూజలు చేసారు.