బిక్రమ్ సింగ్ థెకేదార్

బిక్రమ్ సింగ్ థెకేదార్ హర్యానా రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2014 శాసనసభ ఎన్నికలలో కోస్లీ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై,[1] మనోహర్ లాల్ ఖట్టర్ మంత్రివర్గంలో 2014 అక్టోబర్ 26 నుండి 2016 జూలై 22 వరకు మంత్రిగా పని చేశాడు.[2][3][4]

బిక్రమ్ సింగ్ థెకేదార్

పదవీ కాలం
2014 అక్టోబర్ 26 – 2016 జూలై 22

పదవీ కాలం
2014 – 2019
ముందు యదువేందర్ సింగ్
తరువాత లక్ష్మణ్ సింగ్ యాదవ్
నియోజకవర్గం కోస్లీ

వ్యక్తిగత వివరాలు

జననం (1970-04-10) 1970 ఏప్రిల్ 10 (వయసు 54)
పటౌడీ , గుర్గావ్ , హర్యానా
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
జీవిత భాగస్వామి సురేష్ దేవి
సంతానం 2
నివాసం కోస్లీ , రేవారి , హర్యానా
వృత్తి రాజకీయ & సామాజిక కార్యకర్త, వ్యవసాయ వేత్త

మూలాలు

మార్చు
  1. India.com (19 October 2014). "Haryana Assembly Elections 2014: List of winning MLAs" (in ఇంగ్లీష్). Archived from the original on 3 April 2023. Retrieved 3 April 2023.
  2. Hindustantimes (26 October 2014). "Bikram Singh Thekedar takes oath as new Haryana cabinet minister". Archived from the original on 16 November 2024. Retrieved 16 November 2024.
  3. "Manohar Cabinet : Minister of State Bikram Singh Thekedar". ndtv update.
  4. Hindustantimes (23 September 2019). "Haryana Assembly Polls: Bikram Singh Thekedar, Kosli MLA". Archived from the original on 30 March 2021. Retrieved 16 November 2024.