ఖట్టర్ మొదటి మంత్రివర్గం

2014 హర్యానా శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మెజారిటీ సాధించింది. మనోహర్ లాల్ ఖట్టర్ అసెంబ్లీలో పార్టీ నాయకుడిగా ఎన్నికై అక్టోబర్ 2014లో హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.

ఖట్టర్ మొదటి మంత్రివర్గం
హర్యానా మంత్రిమండలి
రూపొందిన తేదీ26 అక్టోబరు 2014
రద్దైన తేదీ27 అక్టోబరు 2019
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
అధిపతికప్తాన్ సింగ్ సోలంకి
సత్యదేవ్ నారాయణ్ ఆర్య
ప్రభుత్వ నాయకుడుమనోహర్ లాల్ ఖట్టర్
పార్టీలుభారతీయ జనతా పార్టీ
సభ స్థితిమెజారిటీ
ప్రతిపక్ష పార్టీఇండియన్ నేషనల్ లోక్ దళ్
ప్రతిపక్ష నేతఅభయ్ చౌతాలా
చరిత్ర
ఎన్నిక(లు)2014
తదుపరి నేతఖట్టర్ రెండో మంత్రివర్గం

మంత్రుల మండలి

మార్చు
మంత్రిత్వ శాఖలు మంత్రి[1][2] పదవీ బాధ్యతలు

నుండి

పదవీ బాధ్యతలు

వరకు

పార్టీ
ముఖ్యమంత్రి

హోం జనరల్ అడ్మినిస్ట్రేషన్ పర్సనల్ & ట్రైనింగ్ పవర్ టౌన్ & కంట్రీ ప్లానింగ్ & అర్బన్ ఎస్టేట్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాజ్ భవన్ అఫైర్స్ రెన్యూవబుల్ ఎనర్జీ ఏ మంత్రికి కేటాయించబడని ఇతర శాఖలు

మనోహర్ లాల్ ఖట్టర్ 26 అక్టోబర్ 2014 27 అక్టోబర్ 2019 బీజేపీ
విద్యా మంత్రి,

సాంకేతిక విద్యా మంత్రి, పర్యాటక శాఖ మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, పురావస్తు & మ్యూజియంల మంత్రి, హాస్పిటాలిటీ మంత్రి

రామ్ బిలాస్ శర్మ 26 అక్టోబర్ 2014 27 అక్టోబర్ 2019 బీజేపీ
రవాణా శాఖ మంత్రి రామ్ బిలాస్ శర్మ 26 అక్టోబర్ 2014 24 జూలై 2015 బీజేపీ
క్రిషన్ లాల్ పన్వార్ 24 జూలై 2015 27 అక్టోబర్ 2019 బీజేపీ
ఆహార & సరఫరా మంత్రి రామ్ బిలాస్ శర్మ 26 అక్టోబర్ 2014 24 జూలై 2015 బీజేపీ
కరణ్ దేవ్ కాంబోజ్

(స్వతంత్ర బాధ్యత)

24 జూలై 2015 27 అక్టోబర్ 2019 బీజేపీ
పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ బిలాస్ శర్మ 26 అక్టోబర్ 2014 22 జూలై 2016 బీజేపీ
రావ్ నర్బీర్ సింగ్ 22 జూలై 2016 27 అక్టోబర్ 2019 బీజేపీ
ఆర్థిక మంత్రి

రెవెన్యూ & డిజాస్టర్ మేనేజ్‌మెంట్ మంత్రి , ఎక్సైజ్ & పన్నుల శాఖ మంత్రి

కెప్టెన్ అభిమన్యు 26 అక్టోబర్ 2014 27 అక్టోబర్ 2019 బీజేపీ
అటవీ శాఖ మంత్రి కెప్టెన్ అభిమన్యు 26 అక్టోబర్ 2014 24 జూలై 2015 బీజేపీ
రావ్ నర్బీర్ సింగ్ 24 జూలై 2015 27 అక్టోబర్ 2019 బీజేపీ
పారిశ్రామిక శిక్షణ మంత్రి కెప్టెన్ అభిమన్యు 26 అక్టోబర్ 2014 24 జూలై 2015 బీజేపీ
రావ్ నర్బీర్ సింగ్ 24 జూలై 2015 22 జూలై 2016 బీజేపీ
విపుల్ గోయెల్ 22 జూలై 2016 27 అక్టోబర్ 2019 బీజేపీ
పరిశ్రమలు & వాణిజ్య మంత్రి కెప్టెన్ అభిమన్యు 26 అక్టోబర్ 2014 22 జూలై 2016 బీజేపీ
విపుల్ గోయెల్ 22 జూలై 2016 27 అక్టోబర్ 2019 బీజేపీ
పర్యావరణ మంత్రి కెప్టెన్ అభిమన్యు 26 అక్టోబర్ 2014 22 జూలై 2016 బీజేపీ
విపుల్ గోయెల్ 22 జూలై 2016 27 అక్టోబర్ 2019 బీజేపీ
కార్మిక & ఉపాధి మంత్రి కెప్టెన్ అభిమన్యు 26 అక్టోబర్ 2014 22 జూలై 2016 బీజేపీ
నయాబ్ సింగ్

(స్వతంత్ర బాధ్యత)

22 జూలై 2016 3 జూన్ 2019 బీజేపీ
వ్యవసాయ శాఖ

మంత్రి అభివృద్ధి & పంచాయితీ మంత్రి పశుసంవర్ధక & పాడి పరిశ్రమ మంత్రి

ఓపీ ధంకర్ 26 అక్టోబర్ 2014 27 అక్టోబర్ 2019 బీజేపీ
నీటిపారుదల & జలవనరుల మంత్రి ఓపీ ధంకర్ 26 అక్టోబర్ 2014 22 జూలై 2016 బీజేపీ
మైన్స్ & జియాలజీ మంత్రి ఓపీ ధంకర్ 22 జూలై 2016 27 అక్టోబర్ 2019 బీజేపీ
ఆరోగ్య మంత్రి

, వైద్య విద్య & పరిశోధన మంత్రి, ఆయుష్ మంత్రి , క్రీడలు & యువజన వ్యవహారాల మంత్రి

అనిల్ విజ్ 26 అక్టోబర్ 2014 27 అక్టోబర్ 2019 బీజేపీ
ESI మంత్రి అనిల్ విజ్ 26 అక్టోబర్ 2014 24 జూలై 2015 బీజేపీ
కెప్టెన్ అభిమన్యు 24 జూలై 2015 27 అక్టోబర్ 2019 బీజేపీ
ఆర్కైవ్స్ మంత్రి అనిల్ విజ్ 24 జూలై 2015 27 అక్టోబర్ 2019 బీజేపీ
ఎన్నికల మంత్రి అనిల్ విజ్ 26 అక్టోబర్ 2014 22 జూలై 2016 బీజేపీ
రామ్ బిలాస్ శర్మ 22 జూలై 2016 27 అక్టోబర్ 2019 బీజేపీ
సైన్స్ & టెక్నాలజీ మంత్రి అనిల్ విజ్ 22 జూలై 2016 27 అక్టోబర్ 2019 బీజేపీ
పబ్లిక్ వర్క్స్ మంత్రి (B&R) రావ్ నర్బీర్ సింగ్ 26 అక్టోబర్ 2014 27 అక్టోబర్ 2019 బీజేపీ
పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ మంత్రి రావ్ నర్బీర్ సింగ్ 26 అక్టోబర్ 2014 27 అక్టోబర్ 2019 బీజేపీ
ఘనశ్యామ్ సరాఫ్

(స్వతంత్ర బాధ్యతలు)

24 జూలై 2015 22 జూలై 2016 బీజేపీ
బన్వారీ లాల్

(స్వతంత్ర బాధ్యత)

22 జూలై 2016 27 అక్టోబర్ 2019 బీజేపీ
ఆర్కిటెక్చర్ మంత్రి రావ్ నర్బీర్ సింగ్ 22 జూలై 2016 27 అక్టోబర్ 2019 బీజేపీ
మహిళా & శిశు అభివృద్ధి మంత్రి కవితా జైన్ 26 అక్టోబర్ 2014 27 అక్టోబర్ 2019 బీజేపీ
ఎస్సీ & బీసీ సంక్షేమ శాఖ మంత్రి కవితా జైన్ 26 అక్టోబర్ 2014 24 జూలై 2015 బీజేపీ
క్రిషన్ కుమార్

(స్వతంత్ర బాధ్యతలు)

24 జూలై 2015 27 అక్టోబర్ 2019 బీజేపీ
పట్టణ స్థానిక సంస్థల మంత్రి కవితా జైన్ 24 జూలై 2015 27 అక్టోబర్ 2019 బీజేపీ
సామాజిక న్యాయం & సాధికారత మంత్రి కవితా జైన్ 26 అక్టోబర్ 2014 22 జూలై 2016 బీజేపీ
క్రిషన్ కుమార్

(స్వతంత్ర బాధ్యతలు)

22 జూలై 2016 27 అక్టోబర్ 2019 బీజేపీ
సమాచార & ప్రజా సంబంధాల మంత్రి కవితా జైన్ 22 జూలై 2016 5 ఏప్రిల్ 2018 బీజేపీ
కళా & సాంస్కృతిక వ్యవహారాల మంత్రి కవితా జైన్ 22 జూలై 2016 9 ఆగస్టు 2018 బీజేపీ
రామ్ బిలాస్ శర్మ 9 ఆగస్టు 2018 27 అక్టోబర్ 2019 బీజేపీ
జైళ్ల శాఖ మంత్రి క్రిషన్ లాల్ పన్వార్ 22 జూలై 2016 27 అక్టోబర్ 2019 బీజేపీ

రాష్ట్ర మంత్రులు

మార్చు
మంత్రిత్వ శాఖలు మంత్రి పదవీ బాధ్యతలు

నుండి

పదవీ బాధ్యతలు

వరకు

పార్టీ
సహకార మంత్రి (స్వతంత్ర బాధ్యత)

ప్రింటింగ్ & స్టేషనరీ మంత్రి (స్వతంత్ర బాధ్యత)

బిక్రమ్ సింగ్ థెకేదార్ 26 అక్టోబర్ 2014 22 జూలై 2016 బీజేపీ
మనీష్ గ్రోవర్ 22 జూలై 2016 27 అక్టోబర్ 2019 బీజేపీ
అభివృద్ధి & పంచాయతీల మంత్రి బిక్రమ్ సింగ్ థెకేదార్ 26 అక్టోబర్ 2014 24 జూలై 2015 బీజేపీ
వ్యవసాయ మంత్రి బిక్రమ్ సింగ్ థెకేదార్ 24 జూలై 2015 22 జూలై 2016 బీజేపీ
పట్టణ స్థానిక సంస్థల మంత్రి మనీష్ గ్రోవర్ 22 జూలై 2016 27 అక్టోబర్ 2019 బీజేపీ
ఎస్సీ & బీసీ సంక్షేమ శాఖ మంత్రి క్రిషన్ కుమార్ 26 అక్టోబర్ 2014 24 జూలై 2015 బీజేపీ
సామాజిక న్యాయం & సాధికారత మంత్రి

స్త్రీ & శిశు అభివృద్ధి మంత్రి

క్రిషన్ కుమార్ 26 అక్టోబర్ 2014 22 జూలై 2016 బీజేపీ
ఆహార & సరఫరా మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్ 26 అక్టోబర్ 2014 24 జూలై 2015 బీజేపీ
రవాణా శాఖ మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్ 26 అక్టోబర్ 2014 24 జూలై 2015 బీజేపీ
పర్యాటక శాఖ మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్ 26 అక్టోబర్ 2014 24 జూలై 2015 బీజేపీ
ఆతిథ్య మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్ 26 అక్టోబర్ 2014 24 జూలై 2015 బీజేపీ
అటవీ శాఖ మంత్రి కరణ్ దేవ్ కాంబోజ్ 24 జూలై 2015 27 అక్టోబర్ 2019 బీజేపీ
ఎక్సైజ్ & టాక్సేషన్ మంత్రి ఘనశ్యామ్ సరాఫ్ 24 జూలై 2015 22 జూలై 2016 బీజేపీ
మైన్స్ & జియాలజీ మంత్రి నయాబ్ సింగ్ 24 జూలై 2015 3 జూన్ 2019 బీజేపీ
పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి నయాబ్ సింగ్ 24 జూలై 2015 22 జూలై 2016 బీజేపీ
బన్వారీ లాల్ 22 జూలై 2016 27 అక్టోబర్ 2019 బీజేపీ

మూలాలు

మార్చు
  1. http://haryanaassembly.gov.in/WriteReadData/ExtraLinksInformation/Council_Ministers.htm
  2. The Indian Panorama (31 October 2014). "Haryana Cabinet announced, CM keeps Home and Power". Retrieved 1 November 2024.