బిగ్నోనియేసి (లాటిన్ Bignoniaceae) పుష్పించే మొక్కలలో ద్విదళబీజాలకు చెందిన ఒక కుటుంబం.

బిగ్నోనియేసి
Bigleaf Black Calabash (Amphitecna macrophylla)
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
బిగ్నోనియేసి

Type genus
బిగ్నోనియా
Tribes

Bignonieae
Coleeae
Crescentieae
Eccremocarpeae
Oroxyleae
Tecomeae
Tourrettieae

Synonyms
Crescentiaceae Dum.

ఇందులో సుమారు 650-750 జాతులు, 116-120 ప్రజాతులలో ఉన్నాయి. దీని పేరు జీన్ పాల్ బిగ్నోన్ (Jean-Paul Bignon) జ్ఞాపకార్థం ఉంచారు.

ఆర్థిక ప్రాముఖ్యత

మార్చు
  • కొన్ని జాతులను తోటలలో అందం కోసం పెంచుతారు.
  • టెబూబియా దారువు నుండి పలుచని చెక్కలు తయారుచేస్తారు.

ప్రజాతులు

మార్చు
Tribe Bignonieae
Tribe Coleeae
Tribe Crescentieae
Tribe Eccremocarpeae
Tribe Oroxyleae
Tribe Tecomeae
Tribe Tourrettieae