కె.ఎస్. నాగేశ్వరరావు
తెలుగు సినిమా దర్శకుడు
కె.ఎస్. నాగేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకుడు.[1] రిక్షా రుద్రయ్య, పోలీస్, సాంబయ్య, శ్రీశైలం, దేశద్రోహి, శివన్న, వైజయంతి వంటి పలు విజయవంతమైన సినిమాలకు దర్శకత్వం వహించాడు.[2][3]
కె.ఎస్. నాగేశ్వరరావు | |
---|---|
జననం | విజయవాడ,ఆంధ్ర ప్రదేశ్ |
మరణం | 2021, నవంబరు 26 ఏలూరు |
మరణ కారణం | హార్ట్ ఎటాక్ |
వృత్తి | సినిమా దర్శకుడు, రచయిత |
ప్రసిద్ధి | సినిమా దర్శకుడు |
పిల్లలు | ఒక కుమారుడు, ఒక కుమార్తె |
జీవిత విషయాలు
మార్చునాగేశ్వరరావు విజయవాడలో జన్మించాడు. విద్యాభ్యాసం అంతా పాలకొల్లులో జరిగింది.
సినిమారంగం
మార్చుసినీ దర్శకుడు కోడి రామకృష్ణ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన నాగేశ్వరరావు, కృష్ణంరాజు-జయసుధ జంటగా వచ్చిన రిక్షా రుద్రయ్య సినిమాతో దర్శకుడిగా మారాడు. పోలీస్ సినిమాతో నటుడు శ్రీహరిని హీరోగా పరిచయం చేశాడు. పీటర్ హేయిన్స్ ను కూడా సినిమారంగానికి స్టంట్ మాస్టర్ గా పరిచయం చేశాడు.[4]
సినిమాలు
మార్చుమరణం
మార్చు2021 నవంబరు 26న ఏలూరు నుండి హైదరాబాదుకు వస్తున్న నాగేశ్వరరావుకు హార్ట్ ఎటాక్ వచ్చి అకస్మాత్తుగా కుప్పకూలిపోయాడు. హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ సాయంత్రం మరణించాడు.[12]
మూలాలు
మార్చు- ↑ "K. S. Nageswara Rao - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2021-07-12.
- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2021-07-12.
- ↑ "ప్రముఖ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు మరణం". Sakshi. 2021-11-27. Archived from the original on 2021-11-27. Retrieved 2021-11-27.
- ↑ "Cinema News: ప్రముఖ దర్శకుడు కె.ఎస్.నాగేశ్వరరావు కన్నుమూత - telugu news director ks nageswarao passed away". www.eenadu.net. Archived from the original on 2021-11-27. Retrieved 2021-11-27.
- ↑ "Mestri 2005 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-12.
- ↑ "786". Spicyonion.com (in ఇంగ్లీష్). Retrieved 2021-07-12.
- ↑ "Shambhavi I.P.S. 2003 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-12.
- ↑ "Vyjayanthi 2000 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-12.
- ↑ "Sivanna 2000 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-12.
- ↑ "Sambayya 1999 Telugu Movie". MovieGQ (in ఇంగ్లీష్). Retrieved 2021-07-12.
- ↑ "Police (1999)". Indiancine.ma. Retrieved 2021-07-12.
- ↑ "దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు హఠాన్మరణం". Vaartha (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-11-27. Archived from the original on 2021-11-27. Retrieved 2021-11-27.