బిజేపూర్ శాసనసభ నియోజకవర్గం

బిజేపూర్‌ శాసనసభ నియోజకవర్గం ఒడిశాలోని బర్గఢ్ జిల్లా లోని శాసనసభ నియోజకవర్గం . ఈ నియోజకవర్గం పరిధిలో బీజేపూర్ బ్లాక్, గైసిలాట్ బ్లాక్, బర్పాలి బ్లాక్ ఉన్నాయి.[1]

బిజేపూర్
నియోజకవర్గం
(శాసనసభ కు చెందినది)
జిల్లాబర్గఢ్ జిల్లా
నియోజకవర్గ విషయాలు
ఏర్పడిన సంవత్సరం2019
పార్టీబిజూ జనతా దళ్
బిజేపూర్ శాసనసభ నియోజకవర్గం
constituency of the Odisha Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఒరిస్సా మార్చు
అక్షాంశ రేఖాంశాలు21°11′24″N 83°27′0″E మార్చు
పటం

బిజేపూర్‌ శాసనసభ నియోజకవర్గానికి ఒక ఉప ఎన్నికలతో సహా 1961 నుండి 2019 వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి.[2]

శాసనసభకు ఎన్నికైన సభ్యులు మార్చు

  • 2019 (ఉప ఎన్నిక) : రీటా సాహు (బిజెడి) [3]
  • 2019 : నవీన్ పట్నాయక్ (బిజెడి) (రాజీనామా చేశాడు) [4]
  • 2018 (బై-ఎలక్షన్) : రీటా సాహు (బిజెడి)
  • 2014 : సుబల్ సాహు ( కాంగ్రెస్ )
  • 2009 : సుబల్ సాహు (కాంగ్రెస్)
  • 2004: సుబల్ సాహు (కాంగ్రెస్)
  • 2000: అశోక్ కుమార్ పాణిగ్రాహి (బిజెడి)
  • 1995: రిపునాథ్ సేథా (కాంగ్రెస్)
  • 1991: (బై-ఎలక్షన్) : కిశోరిమణి సింగ్ ( జనతాదళ్ )
  • 1990: నికుంజ బిహారీ సింగ్ ( జనతాదళ్ )
  • 1985: నికుంజ బిహారీ సింగ్ (జనతాదళ్)
  • 1980: రాజీబ్ లోచన్ హోటా (కాంగ్రెస్)
  • 1977: నిత్యానంద గడతియా ( జనతా పార్టీ )
  • 1974: గణనాథ ప్రధాన్ ( ఉత్కల్ కాంగ్రెస్ )
  • 1971: త్రిబిక్రమ్ మాలిక్, (కాంగ్రెస్ (జె) )
  • 1967: మోహన్ నాగ్ (కాంగ్రెస్)
  • 1961: మోహన్ నాగ్ (కాంగ్రెస్)

మూలాలు మార్చు

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies" (PDF). Election Commission of India. Archived from the original (PDF) on 5 October 2010. Retrieved 13 October 2021.
  2. "Archived copy" (PDF). Archived from the original (PDF) on 2013-12-17. Retrieved 2014-02-20.{{cite web}}: CS1 maint: archived copy as title (link)
  3. The Hindu (24 October 2019). "BJD's Rita Sahu secures impressive victory in Bijepur bypoll" (in Indian English). Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.
  4. News18 (2019). "Bijepur Assembly Election Results 2019 Live: Bijepur Constituency (Seat)". Archived from the original on 9 July 2022. Retrieved 9 July 2022.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)