బిభు ప్రసాద్ తారాయ్

బిభు ప్రసాద్ తారాయ్ (జననం 17 జూన్ 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో జగత్‌సింగ్‌పూర్ నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2][3]

బిభూప్రసాద్ తారై
బిభు ప్రసాద్ తారాయ్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024
ముందు రాజశ్రీ మల్లిక్
పదవీ కాలం
2009 – 2014
ముందు త్రిలోచన్ కనుంగో
తరువాత కులమణి సమల్
నియోజకవర్గం జగత్‌సింగ్‌పూర్

వ్యక్తిగత వివరాలు

జననం (1964-06-17) 1964 జూన్ 17 (వయసు 60)
మంగరాజ్‌పూర్, జగత్‌సింగ్‌పూర్
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ (2019 - ప్రస్తుతం)[1]
భారత జాతీయ కాంగ్రెస్ (2009-2014)
కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ( 2009 వరకు)
తల్లిదండ్రులు దినబంధు తారై , సరస్వతి
జీవిత భాగస్వామి
రాణుశ్రీ తారై
(m. 1999)
సంతానం 2 (ప్లాజా, పూజ)
నివాసం భువనేశ్వర్
వృత్తి రాజకీయ నాయకుడు
వెబ్‌సైటు [1]
మూలం [2]

మూలాలు

మార్చు
  1. "Bibhu Prasad Tarai joins BJP, may get Jagatsinghpur LS ticket". Times of India. 4 April 2019.
  2. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.
  3. TV9 Bharatvarsh (5 June 2024). "रोचक मुकाबले में BJD को हराने वाले विभु प्रसाद तरई कौन? 40696 वोटों से जीते" (in హిందీ). Retrieved 7 September 2024.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)