బియాంత్ సింగ్ ఇందిరా గాంధీ ప్రధాన మంత్రిగా వుండగా ఆమెకు అంగ రక్షకులుగా వున్న వారిలో ఒకడు. ఆపరేషన్ బ్లూస్టార్ పేరుతో గోల్డెన్‌టెంపుల్-హర్మందిర్ సాహిబ్ పై జరిగిన సైనిక దాడికి నిరసనగా, అంగ రక్షకులు సత్వంత్ సింగ్, బియాంత్ సింగ్ లు ఇందిరాగాంధీ పై కాల్పులు జరిపి హత్య చేశారు. ఆ సందర్భంలో బియాంత్ సింగ్ ను ఇతర బాడీ గార్డులు తక్షణమే కాల్చి చంపారు.

మూలాలుసవరించు

బయటి లింకులుసవరించు