బీజాపూర్ లోక్సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, కర్ణాటక రాష్ట్రంలోని 28 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీజాపూర్ జిల్లా పరిధిలో 08 అసెంబ్లీ స్థానాలతో ఏర్పడింది.[1]
బీజాపూర్ లోక్సభ నియోజకవర్గం
![పటం](https://maps.wikimedia.org/img/osm-intl,a,16.8,75.7,300x300.png?lang=te&domain=te.wikipedia.org&title=%E0%B0%AC%E0%B1%80%E0%B0%9C%E0%B0%BE%E0%B0%AA%E0%B1%82%E0%B0%B0%E0%B1%8D_%E0%B0%B2%E0%B1%8B%E0%B0%95%E0%B1%8D%E2%80%8C%E0%B0%B8%E0%B0%AD_%E0%B0%A8%E0%B0%BF%E0%B0%AF%E0%B1%8B%E0%B0%9C%E0%B0%95%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%82&revid=4078817&groups=_7d9e313495cceffc8b3a934647a9dc7a73249da2)
లోక్సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చు
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చు
రాష్ట్రం
|
క్రమ సంఖ్య.
|
సంవత్సరం
|
పేరు
|
పార్టీ
|
బొంబాయి
|
1.
|
1952
|
రాజారాం గిరిధరాలాల్ దూబే
|
|
కాంగ్రెస్
|
మైసూర్
|
2.
|
1957
|
మురిగప్ప సిద్దప్ప సుగంధి
|
|
స్వతంత్ర
|
3.
|
1962
|
రాజారాం గిరిధరాలాల్ దూబే
|
|
కాంగ్రెస్
|
4.
|
1967
|
జిడి పాటిల్
|
|
స్వతంత్ర
|
5.
|
1971
|
భీమప్ప ఎల్లప్ప చౌదరి
|
|
కాంగ్రెస్
|
కర్ణాటక
|
6.
|
1977
|
కళింగప్ప భీమన్న చౌదరి
|
7.
|
1980
|
|
కాంగ్రెస్ (I)
|
9.
|
1984
|
శివశంకరెప్ప మల్లప్ప గురడ్డి
|
|
జనతా పార్టీ
|
10.
|
1989
|
బసగొండప్ప కడప గూడదిన్ని
|
|
కాంగ్రెస్
|
11.
|
1991
|
12.
|
1996
|
బసనగౌడ రుద్రగౌడ పాటిల్
|
|
జనతాదళ్
|
13.
|
1998
|
ఎంబీ పాటిల్
|
|
కాంగ్రెస్
|
14.
|
1999
|
బసంగౌడ పాటిల్ యత్నాల్
|
|
బీజేపీ
|
15.
|
2004
|
16.
|
2009
|
రమేష్ చందప్ప జిగజినాగి
|
17.
|
2014
|
18.
|
2019 [2]
|