బీజాపూర్ శాసనసభ నియోజకవర్గం (ఛత్తీస్‌గఢ్)

బీజాపూర్ శాసనసభ నియోజకవర్గం ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బీజాపూర్ జిల్లా, బస్తర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

బీజాపూర్ శాసనసభ నియోజకవర్గం (ఛత్తీస్‌గఢ్)
constituency of the Chhattisgarh Legislative Assembly
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంఛత్తీస్‌గఢ్ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°48′0″N 80°48′36″E మార్చు
పటం

ఎన్నికైన సభ్యులు

మార్చు
సంవత్సరం సభ్యుడు పార్టీ
2003[3] రాజేంద్ర పంభోయ్ భారత జాతీయ కాంగ్రెస్
2008[4] మహేష్ గగ్డా భారతీయ జనతా పార్టీ
2013[5]
2018[6][7] విక్రమ్ మాండవి భారత జాతీయ కాంగ్రెస్
2023[8][9][10] విక్రమ్ మండవి భారత జాతీయ కాంగ్రెస్

మూలాలు

మార్చు
  1. "Delimitation of Parliamentary & Assembly Constituencies Order - 2008". Election Commission of India. 26 November 2008. Retrieved 12 February 2021.
  2. "New Maps of Assembly Constituency". ceochhattisgarh.nic.in. Retrieved 1 September 2021.
  3. "Chhattisgarh Assembly Election Results in 2003". elections.in. Retrieved 2020-06-26.
  4. "Chhattisgarh Assembly Election Results in 2008". elections.in. Retrieved 2020-06-26.
  5. "Chhattisgarh Assembly Election Results in 2013". elections.in. Retrieved 2020-06-26.
  6. NDTV (2018). "Chhattisgarh Assembly Elections Seat Wise Results 2018" (in ఇంగ్లీష్). Archived from the original on 13 October 2023. Retrieved 13 October 2023.
  7. India TV News (2018). "Chhattisgarh Seat Wise Results Full List of Constituency, Candidate, Party, Status Wise Result" (in ఇంగ్లీష్). Archived from the original on 13 October 2023. Retrieved 13 October 2023.
  8. India Today (3 December 2023). "Chhattisgarh Assembly Election Result 2023: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 14 December 2023. Retrieved 14 December 2023.
  9. బీబీసీ News తెలుగు (3 December 2023). "ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు-2023 - BBC News తెలుగు". Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.
  10. mint (3 December 2023). "Chhattisgarh Election Result 2023: Full list of winners from BJP and Congress" (in ఇంగ్లీష్). Archived from the original on 10 December 2023. Retrieved 10 December 2023.