బీదలపాట్లు (1950 సినిమా)
కె.రామనాధ్ దర్శకత్వంలో 1950లో విడుదలైన తెలుగు చలనచిత్రం.
బీదలపాట్లు 1950, డిసెంబరు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. పక్షిరాజా స్టూడియోస్ పతాకంపై ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు నిర్మాణ సారథ్యంలో కె.రామనాధ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిత్తూరు నాగయ్య, లలిత, పద్మిని ప్రధాన పాత్రల్లో నటించగా, జి.అశ్వత్థామ, ఎస్.ఎం.సుబ్బనాయుడు సంగీతం అందించారు.[1]
బీదలపాట్లు | |
---|---|
దర్శకత్వం | కె.రామనాధ్ |
రచన | సదానంద భారతి జవార్ సీతారామన్ విక్టర్ హ్యూగో |
నిర్మాత | ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు |
తారాగణం | చిత్తూరు నాగయ్య, లలిత, పద్మిని |
ఛాయాగ్రహణం | ఎన్. ప్రకాష్ |
సంగీతం | జి.అశ్వత్థామ, ఎస్.ఎం.సుబ్బనాయుడు |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | డిసెంబరు 9, 1950 |
సినిమా నిడివి | 197 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- చిత్తూరు నాగయ్య
- లలిత
- పద్మిని
- టిఎస్ బాలయ్య
- టిఎస్ దొరైరాజు
- ఎన్. శర్మ
- ఎన్. సీతారామన్
- వి. గోపాలకృష్ణ
- కలి ఎన్. రత్నం
- ఎంఆర్ స్వామినాథన్
- ఎస్. పీర్ మహ్మద్
- టికె కళ్యాణం
- ఎన్. రాజం
- పిఎస్. జ్ఞానం
- ఎస్.ఆర్. జానకి
- బేబి మీనాక్షి
- రాగిణి
- తంగం
- కళ్యాణి
- రీటా
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: కె.రామనాధ్
- నిర్మాత: ఎస్.ఎం.శ్రీరాములు నాయుడు
- రచన: సదానంద భారతి, జవార్ సీతారామన్, విక్టర్ హ్యూగో
- సంగీతం: జి.అశ్వత్థామ, ఎస్.ఎం.సుబ్బనాయుడు
- ఛాయాగ్రహణం: ఎన్. ప్రకాష్
- నిర్మాణ సంస్థ: పక్షిరాజా స్టూడియోస్
పాటలు
మార్చుఈ చిత్రానికి జి.అశ్వత్థామ, ఎస్.ఎం.సుబ్బనాయుడు సంగీతం అందించారు. ఆరుద్ర రాసిన పాటలను ఎం.ఎల్.వసంతకుమారి, పెరియనాయకి పాడారు.[2][3]
- కనికరమది కలదేని, కల కాదంటేని - పెరియనాయకి
- ఓహో చిలక రాజా నీకు పెళ్ళెప్పుడయ్యా నీపెళ్ళికి _ పెరియనాయకి
- యవ్వనమే ఆహా యవ్వనమే తేనెల సోనా _ ఎం ఎల్ వసంత కుమారి
- సరసకు రాడేలనే గోపాల బాలుడు విరసము మది తోచేనేమో _ఎం. ఎల్ . వసంత కుమారి
- చిన్నారి పాప బంగారు కొండ పరుగున పరుగునరా_వి. నాగయ్య
- యవ్వనమే ఆహా యవ్వనమే తేనెల సోనా 2._
- విధి వసమైతి అనాధనైతి ఆశపడితి అభాగ్యనైతి_ రాధా జయలక్ష్మి
- విలాసమే నాకిక వికాసమే ల ల ల_రాధా జయలక్ష్మి
- ఆడవే మయూరి నీ వందెల లయతోపాడ నేవేగా రంభ_
- ధన్యుడనైతినిగా నా జన్మ తరించెనుగా లోకాతీతుడు_వి.నాగయ్య
- పోవుదుమా సఖియా ప్రేమలోకము చేర ఉండేదమందే_
- రారా సఖుడా రావే సఖియా నా భాగ్యము పండేనా రాజా_
- వినరండి కనరండి విషాధమయమౌ పేదల భాధలు_
మూలాలు
మార్చు- ↑ "Beedhala Paatlu (1950)". Indiancine.ma. Retrieved 2020-08-31.
- ↑ Karthikeya (2018-02-26). "Beedala Paatlu (1950)". Medium (in ఇంగ్లీష్). Retrieved 2020-08-31.
- ↑ "Beedala Patlu – Naa Songs". naasongs.co. Retrieved 2020-08-31.
4.ghantasala galaamrutamu, kolluri bhaskarrao blog.