బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం

బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం అనంతపురం జిల్లా, తాడిపత్రిలో ఉన్న ఒక ప్రాచీన ఆలయం. ఇందులో శివుడు రామలింగేశ్వర స్వామిగా కొలువున్నాడు.[1]

బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయం
బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం
బుగ్గ రామలింగేశ్వరస్వామి ఆలయం
పేరు
ప్రధాన పేరు :శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి దేవాలయం
ప్రదేశము
దేశము:భారత దేశము
రాష్ట్రం:ఆంధ్రప్రదేశ్
జిల్లా:అనంతపురము
ప్రదేశము:తాడిపత్రి
ఆలయ వివరాలు
ప్రధాన దైవం:ఈశ్వరుడు
ముఖ్య_ఉత్సవాలు:శివరాత్రి, శ్రీరామనవమి
నిర్మాణ శైలి, సంస్కృతి
వాస్తు శిల్ప శైలి :చాళుక్య, చోళ, విజయనగర శైలులు
ఇతిహాసం
నిర్మాణ తేదీ:16వ శతాబ్దం

చిత్రమాలికసవరించు

ఈ ఆలయానికి సంబంధించిన కొన్ని చిత్రాలు:

మూలాలుసవరించు

  1. "బుగ్గ రామలింగేశ్వర స్వామి దేవాలయం, తాడిపత్రి, అనంతపురం". trawell.in. Retrieved 14 October 2016.
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.