బుడ్డిగ సుబ్బరాయన్

బుడ్డిగ సుబ్బరాయన్ తెలుగులో బాలల కోసం గ్రంథ రచన చేసిన రచయిత.

జీవిత విశేషాలు మార్చు

ఇతడు 1976-1988మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ బాలల అకాడమీ కార్యదర్శిగా పనిచేశాడు.[1]

రచనలు మార్చు

  • సురభి-పెద్దబాలశిక్ష (సంకలనకర్త)
  • బాలల విజ్ఞాన సర్వస్వం - సంస్కృతి విభాగం [2] - 1990
  • తెలుగు జాతి స్ఫూర్తిప్రదాత మండలి వెంకట కృష్ణారావు
  • ఉత్తమ నాయకత్వం

పురస్కారాలు మార్చు

  • 2004లో రామినేని ఫౌండేషన్ వారి విశేష పురస్కారం.

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. G.Siva Kumar (1982). Yadaraja Tada Praja. CCL, ROP HYDERABAD, PAR INFORMATICS HYDERABAD. ANDHRA PRADESH BALALA ACADAMY.
  2. "ఉచిత గురుకుల విద్య ఫౌండేషన్ (విలువలు, నైపుణ్యాలతో కూడిన విద్య) | Free Gurukul Education Foundation (Values,Skills Based Education)". www.freegurukul.org. Retrieved 2020-09-12.

బాహ్య లంకెలు మార్చు