బుర్రా రాములు ( జూన్ 10, 1954 - మే 14, 2011 ) తెలంగాణ ప్రాంతానికి చెందిన కథ రచయిత, మానవ హక్కుల నేత.[1]

బుర్రా రాములు
జననంబుర్రా రాములు
జూన్ 10, 1954
India ఓరుగల్లు కోట, వరంగల్ జిల్లా, తెలంగాణ
మరణంమే 14, 2011
నివాస ప్రాంతంఓరుగల్లు కోట , తెలంగాణ
వృత్తికథా రచయిత, మానవ హక్కుల నేత

బాల్యం

మార్చు

ఈయన 1954, జూన్ 10 న వరంగల్ జిల్లాలోని ఓరుగల్లు కోటలో జన్మించారు.

కథా సంపుటాలు

మార్చు
  • ఏడోసారాకథ
  • తొవ్వకోసం 1
  • తొవ్వకోసం 2
  • తొవ్వకోసం 3
  • తొవ్వకోసం 4
  • తొవ్వకోసం 5
  • గీ..బతుకెందుకు

ఈయన 2011 మే 14 లో క్యాన్సర్ వ్యాధితో మరణించారు.[2]

మూలాలు

మార్చు
  1. "రచయిత: బుర్రా రాములు". kathanilayam.com. Retrieved 9 March 2018.[permanent dead link]
  2. "మానవ హక్కుల నేత, రచయిత బుర్రా రాములు మరణం". telugu.oneindia.com. Retrieved 9 March 2018.[permanent dead link]