బుల్లెమ్మ శపథం
బుల్లెమ్మ శపథం 1975, డిసెంబరు 5న విడుదలైన తెలుగు చలనచిత్రం. విజయ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జయలలిత, జి. రామకృష్ణ, సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి తదితరలు నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించారు.[1][2]
బుల్లెమ్మ శపథం (1975 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | విజయ్ |
నిర్మాణం | దోనేపూడి కృష్ణమూర్తి |
తారాగణం | జయలలిత, జి. రామకృష్ణ, సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి |
సంగీతం | చెళ్ళపిళ్ళ సత్యం |
గీతరచన | వీటూరి |
ఛాయాగ్రహణం | ప్రకాష్ |
కూర్పు | భక్తవత్సలం |
నిర్మాణ సంస్థ | ఎస్.ఎన్. బాలాజీ అండ్ కో |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- జయలలిత
- జి. రామకృష్ణ
- సత్యనారాయణ
- ప్రభాకర రెడ్డి
- విజయలలిత,
- జి. రామకృష్ణ,
- త్యాగరాజు,
- రామదాసు,
- సి.హెచ్. కృష్ణ మూర్తి,
- గోకినా రామారావు,
- చలపతి రావు,
- సంధ్యారాణి,
- హలం,
- జ్యోతిలక్ష్మి,
- బేబీ గౌరీ
సాంకేతికవర్గం
మార్చు- స్టూడియో: ఎస్.ఎన్. బజాజ్ అండ్ కో
- ఛాయాగ్రాహకుడు: పి.ఎస్. ప్రకాష్;
- సంపాదకుడు: పి.భక్తవత్సలం;
- స్వరకర్త: సత్యం చెళ్ళపిళ్ళ;
- గీత రచయిత: వీటూరి, అరుద్ర
- విడుదల తేదీ: డిసెంబర్ 5, 1975
- సమర్పించినవారు: బజాజ్ ఫిల్మ్స్;
- కార్యనిర్వాహక నిర్మాత: దోనేపుడి కృష్ణ మూర్తి;
- కథ: పురత్షిదాసన్;
- సంభాషణ: వీటూరి
- గాయకుడు: ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి
- ఆర్ట్ డైరెక్టర్: కుదరవల్లి నాగేశ్వరరావు;
- డాన్స్ డైరెక్టర్: బి. హీరలాల్, ఎన్. శ్రీనివాస్
మూలాలు
మార్చు- ↑ ఘంటసాల గళామృతం. "బుల్లెమ్మ శపధం - 1975". Retrieved 4 October 2017.[permanent dead link]
- ↑ "Bullemma Sapadam (1975)". Indiancine.ma. Retrieved 2021-01-29.