బూతు (ఆంగ్లం: Foul language, Obscenity; Slang: Nonsense) అనగా తెలుగు భాషలో అసభ్యమైన మాటలు అని అర్ధం.[1] పలువ తిట్టు, పలువ మాట. A flatterer, బట్టువాడు. బూతాటము the act of using foul language బూతులాడుట. తిట్టు లేదా తిట్లు లోకొన్ని బూతు మాటలుండవచ్చును కానీ అన్ని తిట్లు బూతువి కావు. అయితే బూతుకి నవరసాలలో ఒకటైన శృంగారానికి తేడాను గుర్తించడం ముఖ్యం.

చాలాసార్లు నిషేధించబడిన 18వ శతాబ్దపు బూతు పుస్తకం Fanny Hill: plate XI: The bathing party; La baignade)

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు

"https://te.wikipedia.org/w/index.php?title=బూతు&oldid=4009791" నుండి వెలికితీశారు