బూతుమిల్లి
బూతుమల్లి బాపట్ల జిల్లా వేమూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
బూతుమల్లి | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°06′N 80°36′E / 16.1°N 80.6°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | వేమూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | . 522 261 |
ఎస్.టి.డి కోడ్ | 08644 |
మౌలిక సదుపాయాలు
మార్చుపాల సేకరణ కేంద్రం.
గ్రామ పంచాయతీ
మార్చు2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో,పులివర్తి బేబీ సావిత్రి, సర్పంచిగా ఎన్నికైనారు.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుగ్రామ దేవత శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయం:- ఈ ఆలయంలో అమ్మవారి వార్షిక వేడుకలు, 2015, జూన్-5వ తేదీ శుక్రవారంనాడు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండియే ఆలయం వద్ద, భక్తిగీతాలు ఆలపించారు. వేదమంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. మహిళలు పొంగళ్ళు వండి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు.
మూలాలు
మార్చు