వేమూరు మండలం
ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా లోని మండలం
వేమూరు మండలం, ఆంధ్ర ప్రదేశ్, బాపట్ల జిల్లా లోని మండలం. మండలంలోని 18 గ్రామాల్లో 12 రెవెన్యూ గ్రామాలు కాగా, 5 రెవెన్యూయేతర గ్రామాలు ఒక నిర్జనగ్రామం ఉన్నాయి. వేమూరు ఈ మండలానికి కేంద్రం. OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°12′N 80°42′E / 16.2°N 80.7°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండల కేంద్రం | వేమూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 103 కి.మీ2 (40 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 43,586 |
• జనసాంద్రత | 420/కి.మీ2 (1,100/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1004 |
సమీప మండలాలు
మార్చుమండలానికి తూర్పున కొల్లూరు, ఉత్తరాన కొల్లిపర, పశ్చిమాన తెనాలి, అమృతలూరు మండలాలు, దక్షిణాన చెరుకుపల్లి, భట్టిప్రోలు మండలాలు సరిహద్దులుగా ఉన్నాయి.
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- జంపని
- చదలవాడ
- కుచ్చళ్లపాడు
- వరహాపురం
- వేమూరు
- పోతుమర్రు
- పెరవలిపాలెం
- పెరవలి
- చావలి
- బలిజపల్లె
- అబ్బన గూడవల్లి
- పెనుమర్రు
రెవెన్యూయేతర గ్రామాలు
మార్చుజనాభా గణాంకాలు
మార్చు2001-2011 దశాబ్దిలో మందల జనాభా 44,079 నుండి 1.12% తగ్గి, 43,586 కు చేరింది. ఇదే కాలంలో జిల్లా జనాభా 9.47% పెరిగింది.[3]
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
- ↑ "Census of India Website : Office of the Registrar General & Census Commissioner, India". www.censusindia.gov.in. Archived from the original on 2019-11-13. Retrieved 2020-01-15.