బూమరాంగ్ (సినిమా)

బూమరాంగ్ 2019లో తమిళంలో విడుదలై.. అదే పేరుతో తెలుగులోకి 2020లో డబ్బింగ్ చేసి విడుదల చేసిన సినిమా.ఈ సినిమాను తెలుగులో శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ పై సీహెచ్‌ సతీష్‌కుమార్‌ నిర్మించాడు. అథర్వ మురళీ, మేఘా ఆకాష్ , ఇందూజ రవిచంద్రన్, సతీష్‌, ఆర్జే బాలాజీ, ఉపెన్‌ పటేల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు ఆర్‌ కణ్ణన్‌ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 3 జనవరి 2020న విడుదలైంది.[1][2]

బూమరాంగ్
దర్శకత్వంఆర్‌ కణ్ణన్‌
రచనఆర్‌ కణ్ణన్‌
నిర్మాతఆర్‌ కణ్ణన్‌
ఎం.కె. రాంప్రసాద్
తారాగణంఅథర్వ మురళీ, మేఘా ఆకాష్ , ఇందూజ రవిచంద్రన్
ఛాయాగ్రహణంప్రసన్న కుమార్
కూర్పుఆర్‌.కె. సెల్వ
సంగీతంరధన్
నిర్మాణ
సంస్థ
మసాలా పిక్స్
పంపిణీదార్లుట్రిడెంట్ ఆర్ట్స్
ఎం.కె.ఆర్.పి ప్రొడక్షన్స్
విడుదల తేదీ
3 జనవరి 2020 (2020-01-03)
సినిమా నిడివి
125 నిమిషాలు
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులు

మార్చు

సాంకేతిక నిపుణులు

మార్చు
 • నిర్మాత: సీహెచ్‌ సతీష్‌కుమార్‌
 • కథ – స్క్రీన్ ప్లే – దర్శకత్వం: ఆర్‌ కణ్ణన్‌
 • స్క్రీన్ ప్లే: ఆర్‌.కె. సెల్వ
 • సంగీతం: రధన్
 • మాటలు – పాటలు: రాజశ్రీ సుధాకర్‌
 • ఛాయాగ్రహణం: ప్రసన్న ఎస్‌. కుమార్‌
 • ఎడిటర్: ఆర్‌.కె. సెల్వ

మూలాలు

మార్చు
 1. The New Indian Express (24 September 2019). "Atharvaa's Boomerang to get Telugu release" (in ఇంగ్లీష్). Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
 2. Zee Cinemalu (3 January 2020). "బూమరాంగ్ మూవీ రివ్యూ" (in ఇంగ్లీష్). Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
 3. Sakshi (23 September 2018). "ఒక్కడే కానీ మూడు గెటప్స్‌". Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
 4. The New Indian Express. "Indhuja to essay important role in Atharvaa's Boomerang" (in ఇంగ్లీష్). Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.
 5. The New Indian Express (12 March 2018). "Boomerang will be a perfect film: Upen Patel" (in ఇంగ్లీష్). Archived from the original on 24 జూలై 2021. Retrieved 24 July 2021.