మయిల్‌సామి
భారతదేశానికి చెందిన సినిమా నటుడు
మయిల్‌సామి (1965 అక్టోబరు 2 - 2023 ఫిబ్రవరి 19) భారతదేశానికి చెందిన సినిమా నటుడు. ఆయన చెన్నైలోని సన్ టీవీలో అసతపోవతు యారు కార్యక్రమంలో రెగ్యులర్ గెస్ట్ జడ్జిగా కూడా ఉన్నాడు.[1]
ఆర్. మయిల్ స్వామి | |
---|---|
மயில்சாமி | |
జననం | ఆర్. మయిల్ స్వామి 1965 అక్టోబరు 2 సత్యమంగళం, తమిళనాడు]] |
మరణం | 2023 ఫిబ్రవరి 19 చెన్నై, తమిళనాడు, భారతదేశం | (వయసు 57)
వృత్తి | నటుడు, హాస్యనటుడు, టీవీ హోస్ట్ |
క్రియాశీల సంవత్సరాలు | 1984–2023 |
నటించిన సినిమాల పాక్షిక జాబితా
మార్చుసంవత్సరం | సినిమా | పాత్ర | గమనికలు |
1984 | ధావని కనవుగల్ | గుంపు | |
1985 | కన్ని రాశి | రిటైలర్ డెలివరీ బాయ్ | |
1988 | ఎన్ తంగచ్చి పడిచావా | ||
1989 | అపూర్వ సగోధరార్గల్ | కమల్ స్నేహితుడు | తెలుగులో విచిత్ర సోదరులు |
వెట్రి విజ | కుష్బూస్ సోదరుడు మయిల్‌సామి | అతిథి పాత్ర | |
1990 | పనక్కారన్ | ఫ్యాక్టరీ కార్మికుడు | |
మైఖేల్ మదన కామ రాజన్ | అగ్నిమాపక సిబ్బంది / రాజు స్నేహితుడు | ||
1991 | రసతి వారు నాల్ | పజాని | |
1991 | ఎన్నరుకిల్ నీ ఇరుంతల్ | ||
1992 | చిన్న గౌండర్ | ||
సెంథమిజ్ పాట్టు | |||
1993 | ఉజైప్పాలి | ||
ఉడాన్ పిరప్పు | |||
వాల్టర్ వెట్రివెల్ | |||
1994 | యుగళగీతం | ||
1995 | విల్లాది విలన్ | ||
ఆసై | తెలుగులో ఆశ ఆశ ఆశ | ||
మనథిలే ఓరు పట్టు | మయిలు | ||
1996 | అవతార పురుషుడు | ||
సుందర పురుషుడు | |||
టేక్ ఇట్ ఈజీ ఊర్వశి | |||
1997 | శక్తి | ||
వైమాయె వెల్లుమ్ | మయిల్సామి | ||
నెఱుక్కు నెర్ | |||
పెరియ మానుషన్ | |||
1998 | పొన్మనం | ||
రత్న | |||
1999 | హౌస్ ఫుల్ | స్వదేశీ మనిషి | |
నినైవిరుక్కుం వరై | |||
అనంత పూంగాతే | |||
ముగం | |||
2000 | ఈఝైయిన్ సిరిప్పిల్ | ||
అన్నాయ్ | |||
థాయ్ పొరంతచు | 'నేత్రిక్కన్' నెట్‌కుండ్రం | ||
జేమ్స్ పాండు | |||
కన్నన్ వరువాన్ | |||
పెన్నిన్ మనతై తొట్టు | |||
ఉన్నై కన్న్ తేడుతేయ్ | |||
కన్నుక్కు కన్నగ | |||
పాలయతు అమ్మన్ | |||
శీను | |||
2001 | లూటీ | ||
నాగేశ్వరి | |||
ఉల్లం కొల్లాయి పోగుతాయే | |||
ఎన్ పురుషన్ కుజంధై మాదిరి | డా. కుయిల్సామి | ||
లిటిల్ జాన్ | కబాలి | ||
దిల్ | |||
కండెన్ సీతయ్యై | గుడువంచెరి గోవిందసామి | తెలుగులో 9 నెలలు | |
విశ్వనాథన్ రామమూర్తి | శివకుమార్ | ||
వేదం | |||
12B | పౌరుడు | ||
ఆలవంధన్ | |||
తవసి | |||
పూవెల్లం అన్ వాసం | |||
పార్థలే పరవాసం | తెలుగులో పరవశం | ||
విన్నుకుం మన్నుకుం | అసోసియేట్ డైరెక్టర్ | ||
ఆనందన్ అదిమై | |||
2002 | వివరమన ఆలు | మారియప్పన్ | |
ఉన్నై నినైతు | |||
విన్నుక్కుమ్ మన్నుక్కుమ్ | అసోసియేట్ డైరెక్టర్ | ||
ఏప్రిల్ మాదత్తిల్ | |||
వరుసమెల్లం వసంతం | |||
యై! నీ రొంబ అజగా ఇరుకే! | |||
తెంకాసి పట్టణం | |||
రాజా | |||
నినైక్కత నాళిల్లై | మయిల్సామి | ||
కర్మేఘం | |||
మారన్ | |||
2003 | ధూల్ | కొచ్చాకో | |
వసీగరా | |||
పల్లవన్ | |||
మిలిటరీ | |||
లేసా లేసా | |||
జయం | |||
విజిల్ | |||
కాదల్ కిసు కిసు | మయిల్సామి | ||
2004 | కంగలాల్ కైధు సెయి | ఉత్తమ హాస్యనటుడిగా తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర పురస్కారం | |
గిల్లి | లైట్హౌస్ నారాయణన్ | తెలుగులో ఘిల్లి | |
సౌండ్ పార్టీ | |||
గిరి | |||
2005 | దేవతాయై కండెన్ | మయిల్ | |
అయోధ్య | గుణ | ||
కన్నడి పూకల్ | |||
లండన్ | |||
సచిన్ | |||
ఫిబ్రవరి 14 | |||
పొన్నియిన్ సెల్వన్ | |||
చాణక్యుడు | |||
ఉనర్చిగల్ | కళ్యాణరామన్ | ||
2006 | రెండు | ||
పరమశివన్ | |||
తలై నగరం | |||
తిమిరు | తాగుబోతు | అతిధి పాత్ర | |
నెంజిల్ జిల్ జిల్ | |||
తిరువిళైయాడల్ ప్రారంభం | టైడల్‌పార్క్ వేణుగోపాల్ | ||
2007 | నాన్ అవనిల్లై | అలెక్స్ తంబిదురై/నెపోలియన్ | |
నినైతు నినైతు పార్థేన్ | |||
శివాజీ: ది బాస్ | అతనే | అతిథి పాత్ర- తెలుగులో శివాజీ | |
మా మదురై | |||
తొట్టల్ పూ మలరుమ్ | ఆటో డ్రైవర్ | ||
అన్బు తోజి | |||
మలైకోట్టై | తెలుగులో భయ్యా | ||
కన్నమూచి యేనాడ | అతిధి పాత్ర | ||
మచకారన్ | పోలీస్ కానిస్టేబుల్ | ||
2008 | తొట్ట | ||
వైతీశ్వరన్ | |||
వేద | |||
నేపాలీ | |||
పాండి | మొక్కైసామి | ||
జయంకొండన్ | న్యాయవాది | ||
ధనం | |||
దిండిగల్ సారథి | |||
సిలంబట్టం | |||
పంచామృతం | |||
కుసేలన్ | తెలుగులో కథానాయకుడు | ||
సూర్యా | |||
2009 | పడికథావన్ | మయిల్సామి | |
గురు ఎన్ ఆలు | దర్శకుడు | ||
ఆరుపదై | దొంగ | ||
రాజాధి రాజా | |||
తోరణై | వాచ్ మాన్ | ||
మాయాండి కుటుంబంతార్ | |||
రాఘవన్ | |||
అయ్యవాళి | |||
సిరితల్ రాసిపెన్ | రామ | ||
ఎంగల్ ఆసన్ | |||
మోడీ విలయాడు | |||
మలై మలై | |||
మలయన్ | |||
సింధనై సే | |||
కంఠస్వామి | తెలుగులో మల్లన్న | ||
ఆరుముగం | |||
కండెన్ కాధలై | అతిధి పాత్ర | ||
నాన్ అవనిల్లై 2 | |||
2010 | కుట్టి | అతిధి పాత్ర | |
రాసిక్కుం సీమనే | |||
తీరద విలైయట్టు పిళ్లై | శేఖర్ | తెలుగులో కిలాడి | |
అజగాన పొన్నుతాన్ | |||
అంబాసముద్రం అంబానీ | |||
గోరిపాళయం | రిటైర్డ్ రౌడీ | ||
తొట్టుపార్ | |||
మారుతాని | తెలుగులో గోరింటాకు | ||
తిల్లలంగడి | |||
ఉత్తమపుతిరన్ | సంతోషకాంత్ | ||
మారుతాని | తెలుగులో గోరింటాకు | ||
2011 | సిరుతై | ||
ఆడు పులి | |||
ఎత్తాన్ | |||
సబాష్ సరియన పొట్టి | |||
కాంచన | నకిలీ పూజారి | తెలుగులో కాంచన | |
కాసేతన్ కడవులాడా | తంగరాజ్ | ||
మైథానం | |||
ముదల్ ఇడం | |||
పులి వేషం | |||
పొట్ట పొట్టి | హరిచంద్ర | ||
వెల్లూరు మావట్టం | |||
ఒస్తే | శరవణన్ | ||
రాజపట్టై | |||
యువన్ యువతి | ఆటో డ్రైవర్ | ||
సాధురంగం | |||
2012 | మాసి | ||
ఆది నారాయణ | |||
విలయద వా | జానీ | ||
అరియన్ | |||
ఆతి నారాయణ | |||
నెల్లై సంతిప్పు | వస్త్ర దుకాణం యజమాని | ||
కోజి కూవుతు | |||
2013 | నాన్ రాజవగా పొగిరెన్ | ||
పట్టతు యానై | జాక్‌పాట్ | ||
సతీరం పెరుందు నిలయం | |||
రాగలైపురం | |||
తాగారు | |||
2014 | వీరం | మరికొజుండు | వీరుడొక్కడే |
కలవరం | |||
ఇంగ ఎన్న సొల్లుతు | అతిధి పాత్ర | ||
ఇదు కతిర్వేలన్ కాదల్ | మిమిక్రీ ఆర్టిస్ట్ | అతిధి పాత్ర | |
నాన్ థన్ బాలా | |||
యామిరుక్క బయమే | సోదరుడు (పోలి సమ్యార్) | ||
ఐంధాం తలైమురై సిధా వైధియ సిగమణి | |||
వెల్మురుగన్ బోర్‌వెల్స్ | |||
ఇరుంబు కుత్తిరై | జీవన్ రమేష్ | ||
నాన్ సిగప్పు మనితాన్ | బాటసారి | ||
పోరియాలన్ | |||
తెరియమా ఉన్న కాదలిచిట్టెన్ | |||
కలకండు | |||
జైహింద్ 2 | కుల్ఫీ గోపాలన్ | ||
నాయిగల్ జాకీరతై | కుక్క యజమాని | ||
తిరుమానం ఎనుమ్ నిక్కా | |||
వింగ్యాని | |||
కనవు వారియం | |||
2015 | కాకి సత్తాయి | శంకర నారాయణన్ / సైబర్ సంకి / సంకీజి స్వామి | |
వజ్రం | |||
కాంచన 2 | వాచ్ మాన్ | ||
వై రాజా వై | |||
పొక్కిరి మన్నన్ | |||
స్ట్రాబెర్రీ | |||
వేదాళం | ఇంటి యజమాని | ||
ఉప్పు కరువాడు | పాండియ | ||
తిరుట్టు రైలు | |||
2016 | పొక్కిరి రాజా | ||
మాప్లా సింగం | |||
అడిడా మేళం | |||
నారతన్ | |||
జితన్ 2 | వేణుగోపాల్ | ||
కండెన్ కాదల్ కొండేన్ | |||
మనితన్ | |||
కో 2 | |||
పాండియోడ గలట్ట తాంగల | |||
పైసా | |||
కా కా కా పో | |||
ఎన్నమ కథ వుద్రనుంగ | |||
రెమో | కాపలాదారి | ||
కావలై వేండాం | డాక్టర్ భాస్కర్ | ఎంతవరకు ఈ ప్రేమ | |
విరుమండికుం శివానందికిం | |||
దిల్లుకు దుడ్డు | సేవకుడు | ||
2017 | యాక్కై | ||
మొట్ట శివ కెట్టా శివ | |||
సంగిలి బుంగిలి కధవ తోరే | టీ షాప్ ఓనర్ | ||
బొంగు | మయిల్ | ||
ఇవాన్ తంతిరన్ | |||
జెమినీ గణేశనుం సురుళి రాజనుమ్ | ప్రియ తండ్రి | ||
పొదువగా ఎమ్మనసు తంగం | నారాయణన్ | ||
ఆయిరతిల్ ఇరువర్ | |||
హర హర మహాదేవకీ | |||
సక్క పోడు పోడు రాజా | వాస్తు | ||
2018 | కాతిరుప్పోర్ పట్టియాల్ | కోడీశ్వరన్ | |
ఎన్నా తవం సీతేనో | |||
కాసు మేల కాసు | పెరియసామి | ||
ఆరుత్ర | |||
అన్నానుక్కు జై | మురుగేశన్ | ||
2.0 | వైరా మూర్తి వ్యక్తిగత సహాయకుడు | ||
కాట్రిన్ మోజి | పెరుమాళ్, డిపార్ట్‌మెంటల్ స్టోర్ ఓనర్ | ||
సండకోజి 2 | తాగుబోతు | తెలుగులో పందెం కోడి - 2 | |
2019 | సిగై | సుబ్రమణి | ZEE5లో విడుదలైంది |
ఎల్.కె.జి | ఎల్‌కేజీ మేనమామ | తెలుగులో ఎల్‌కేజీ 2020 | |
బూమరాంగ్ | తెలుగులో బూమరాంగ్ | ||
నెంజముండు నేరమైయుండు ఓడు రాజా | ఇంటి యజమాని | ||
కలవాణి 2 | చిన్నసామి (తోసై) | ||
గూర్ఖా | రాజకీయ నాయకుడు | ||
కప్పాన్ | ఢిల్లీ పోలీస్ ఇన్‌స్పెక్టర్ అభిషేక్ నగర్ | తెలుగులో బందోబస్త్ | |
అరువం | స్కూల్ వాచ్‌మెన్ | తెలుగులో వదలడు | |
ధనస్సు రాశి నేయర్గలే | చిన్నకాళై | అతిధి పాత్ర | |
తిరుపతి సామి కుటుంబం | భాయ్ | ||
50/50 | నాగరాజ్ | ||
2020 | శాండిముని | ||
మూకుతి అమ్మన్ | చెవిటి పూజారి | అతిథి పాత్ర, తెలుగులో అమ్మోరు తల్లి | |
2021 | మలేషియా టు అంనేసియా | వాచ్ మాన్ | |
దేవదాస్ బ్రదర్స్ | |||
సభాపతి | జ్యోతిష్యుడు | ||
మురుంగక్కై చిప్స్ | కుయిల్సామి | ||
2022 | అన్బుల్లా గిల్లి | ||
ఇడియట్ | ఆనందవర్ | ||
నెంజుక్కు నీతి | V. విలలన్ | ||
వీట్ల విశేషము | ఉన్ని పొరుగువాడు | ||
ది లెజెండ్ | తంగం పక్కవాడు |
టెలివిజన్
మార్చుసంవత్సరం | పేరు | పాత్ర | ఛానెల్ |
---|---|---|---|
1996-2001 | మర్మదేశం (రాగసీయం) | సంతానకృష్ణన్ | సన్ టీవీ |
2019 | లొల్లుపా | హోస్ట్ | సన్ టీవీ |
మరణం
మార్చుమయిల్సామి 2023 ఫిబ్రవరి 19న గుండెపోటు కారణంగా చెన్నైలో మరణించాడు.[2]
మూలాలు
మార్చు- ↑ "All you want to know about #Mayilsami".
- ↑ "Mayilsamy: ఇండస్ట్రీలో మరో విషాదం.. అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్ మృతి.. | Tamil Actor Mayilsamy Passed Away Due To Health Issues telugu cinema news | TV9 Telugu". web.archive.org. 2023-02-19. Archived from the original on 2023-02-19. Retrieved 2023-02-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మయిల్సామి పేజీ