బూసవారి పాలెం
ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా గ్రామం
బూసవారి పాలెం బాపట్ల జిల్లా బల్లికురవ మండలానికి చెందిన గ్రామం.
బూసవారి పాలెం | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 16°1′30.000″N 80°0′10.800″E / 16.02500000°N 80.00300000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | బల్లికురవ |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( 08404 ) |
పిన్కోడ్ | 523 303. |
గ్రామానికి సాగు/త్రాగునీటి సౌకర్యం
మార్చుఊర చెరువు:- ప్రభుత్వం ఇటీవల ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా, 2015, సెప్టెంబరు-26వ తేదీనాడు, ఐదున్నర లక్షల వ్యయంతో, ఈ చెరువులో పూడికతీత కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని రైతులు సారవంతమైన ఈ పూడిక మట్టిని ట్రాక్టర్లతో తమ పొలాలకు తరలించుకున్నారు. ఈ విధగా చేయుట వలన, చెరువులో నీటి నిలువ సామర్ధ్యం పెరుగుటయేగాక, తమ పొలాలకు రసాయనిక ఎరువుల వాడకం గణనీయంగా తగ్గుతుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
గ్రామ పంచాయతీ
మార్చుబూసవారి పాలెం గ్రామం, ముక్తేశ్వరం గ్రామ పంచాయతీ పరిధిలోని ఒక శివారు గ్రామం.
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చువరి, అపరాలు, కూరగాయలు