బల్లికురవ మండలం
ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని మండలం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
బల్లికురవ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక మండలం. OSM గతిశీల పటము
బల్లికురవ మండలం | |
---|---|
![]() జిల్లా పటంలో మండల ప్రాంతం | |
నిర్దేశాంకాలు: 16°01′30″N 80°00′11″E / 16.025°N 80.003°ECoordinates: 16°01′30″N 80°00′11″E / 16.025°N 80.003°E ![]() | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ప్రకాశం జిల్లా |
మండల కేంద్రం | బల్లికురవ |
విస్తీర్ణం | |
• మొత్తం | String Module Error: Target string is empty హె. ( | Formatting error: invalid input when rounding ఎ.)
జనాభా (2011) | |
• మొత్తం | 53,269 |
కాలమానం | [[UTC{{{utc_offset}}}]] |
ప్రాంతీయ ఫోన్ కోడ్ | +91 ( ![]() |
పిన్(PIN) | ![]() |
జాలస్థలి | ![]() |
మండలంలోని గ్రామాలుసవరించు
- ఉప్పుమాగులూరు
- కూకట్లపల్లి
- కె.రాజుపాలెం
- కొణిదెన
- కొత్తపాలెం(బల్లికురవ)
- కొత్తూరు
- కొండాయపాలెం (బల్లికురవ)
- కొప్పెరపాడు
- కొప్పెరపాలెం
- కొమ్మినేనివారి పాలెం
- గుంటుపల్లి
- గొర్రెపాడు
- చినఅంబడిపూడి
- చినజమ్మలమడక
- చెన్నుపల్లి
- నక్కబొక్కలపాడు
- పెద్ద అంబడిపూడి
- బూసవారి పాలెం
- మల్లాయపాలెం(బల్లికురవ)
- ముక్తేశ్వరం
- రాజుపాలెం(బల్లికురవ)
- వేమవరం (బల్లికురవ మండలం)
- బల్లికురవ
- వల్లపల్లి
- వెలమవారి పాలెం(Velamavaari paalem)
- వైదన
- శంకరలింగం గుడిపాడు
- గంగపాలెం (బల్లికురవ మండలం)
జనాభా (2001)సవరించు
మొత్తం 49,713 - పురుషులు 25,361 - స్త్రీలు 24,352
- అక్షరాస్యత (2001) - మొత్తం 49.32% - పురుషులు 60.60% - స్త్రీలు 37.55%