బెజ్జంకి మండలం

తెలంగాణ, సిద్దిపేట జిల్లా లోని మండలం


బెజ్జంకి మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లాకు చెందిన మండలం.[1] ఇది సమీప పట్టణమైన కరీంనగర్ నుండి 40 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం కరీంనగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం హుస్నాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కరీంనగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 14 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. బెజ్జంకి ఈ మండలానికి కేంద్రం.

బెజ్జంకి మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, బెజ్జంకి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°15′20″N 79°00′59″E / 18.255562°N 79.016474°E / 18.255562; 79.016474
రాష్ట్రం తెలంగాణ
జిల్లా సిద్దిపేట జిల్లా
మండల కేంద్రం బెజ్జంకి
గ్రామాలు 23
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 53,945
 - పురుషులు 26,930
 - స్త్రీలు 27,015
అక్షరాస్యత (2011)
 - మొత్తం 52.96%
 - పురుషులు 66.50%
 - స్త్రీలు 39.89%
పిన్‌కోడ్ 505528

గణాంక వివరాలు

మార్చు
 
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త కరీంనగర్ జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 53,945 - పురుషులు 26,930 - స్త్రీలు 27,015. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 151 చ.కి.మీ. కాగా, జనాభా 35,064. జనాభాలో పురుషులు 17,434 కాగా, స్త్రీల సంఖ్య 17,630. మండలంలో 8,792 గృహాలున్నాయి.[3]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

మార్చు
  1. వడ్లూర్‌-బేగుంపేట్
  2. గుండారం
  3. వీరాపూర్
  4. బెజ్జంకి
  5. కల్లేపల్లి
  6. చీలాపూర్
  7. రేగులపల్లి
  8. పోతారం
  9. ముత్తన్నపేట్
  10. గుగ్గిళ్ళ
  11. గాగిళ్ళపూర్
  12. దాచారం
  13. తోటపల్లి
  14. దేవక్కపల్లి

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-04-11.
  2. "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

మార్చు