బెల్గాం దక్షిణ శాసనసభ నియోజకవర్గం

బెల్గాం దక్షిణ శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం బెల్గాం జిల్లా, బెల్గాం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. బెల్గాం దక్షిణ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా  2008లో నూతనంగా ఏర్పడింది.[1]

బెల్గాం దక్షిణ
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాబెల్గాం
నియోజకవర్గం సంఖ్య12
లోక్‌సభ నియోజకవర్గంబెల్గాం

ఎన్నికైన సభ్యులు మార్చు

మూలాలు మార్చు

  1. "Delimitation of Parliamentary and Assembly Constituencies Order, 2008" (PDF). The Election Commission of India. p. 549.
  2. "Previous Year's Election Results in Belgaum Dakshin, Karnataka". Retrieved 29 October 2020.
  3. "Sitting and previous MLAs from Belgaum Dakshin Assembly constituency". Retrieved 29 October 2020.
  4. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.