బెల్తంగడి శాసనసభ నియోజకవర్గం

కర్ణాటక రాష్ట్రంలోని శాసనసభ నియోజకవర్గం

బెల్తంగడి శాసనసభ నియోజకవర్గం కర్ణాటక రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం దక్షిణ కన్నడ జిల్లా, దక్షిణ కన్నడ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఎనిమిది శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

బెల్తంగడి
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంకర్ణాటక
జిల్లాదక్షిణ కన్నడ
లోక్‌సభ నియోజకవర్గందక్షిణ కన్నడ

ఎన్నికైన సభ్యులు మార్చు

మద్రాసు రాష్ట్ర శాసనసభ మార్చు

  • 1952 - బాలుగోడు వెంకట్రమణ గౌడ

మైసూర్ రాష్ట్ర శాసనసభ మార్చు

కర్ణాటక రాష్ట్ర శాసనసభ మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
1978 కె. గంగాధర్ గౌడ్ కాంగ్రెస్
1983 కె. వసంత బంగేరా బీజేపీ
1985 కె. వసంత బంగేరా బీజేపీ
1989 కె. గంగాధర్ గౌడ్ కాంగ్రెస్
1994 కె. వసంత బంగేరా జనతాదళ్
1999 కె. ప్రభాకర్ బంగేరా బీజేపీ
2004 కె. ప్రభాకర్ బంగేరా బీజేపీ
2008[2] కె. వసంత బంగేరా కాంగ్రెస్
2013[3] కె. వసంత బంగేరా కాంగ్రెస్
2018[4] హరీష్ పూంజా బీజేపీ

మూలాలు మార్చు

  1. 1.0 1.1 1.2 1.3 Phadnis, Renuka (30 April 2013). "Veteran faces debutant's challenge in Belthangady". The Hindu. Archived from the original on 1 May 2013.
  2. "Assembly Election Results in 2008, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
  3. "Assembly Election Results in 2013, Karnataka". traceall.in. Archived from the original on 2023-01-03. Retrieved 2023-01-15.
  4. Financialexpress (16 May 2018). "Karnataka election results 2018: Full list of constituency wise winners and losers from BJP, Congress, JD(S) in Karnataka assembly elections" (in ఇంగ్లీష్). Archived from the original on 4 January 2023. Retrieved 4 January 2023.