బెసిఫ్లోక్సాసిన్
కండ్లకలక చికిత్సకు ఉపయోగించే యాంటీబయాటిక్
బెసిఫ్లోక్సాసిన్ అనేది బ్యాక్టీరియా కండ్లకలక చికిత్సకు ఉపయోగించే యాంటీబయాటిక్.[1] ఇది బెసివాన్స్ బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది కంటి చుక్కగా ఉపయోగించబడుతుంది.[1]
వ్యవస్థాత్మక (IUPAC) పేరు | |
---|---|
7-[(3R)-3-Aminoazepam-1-yl]-8-chloro-1-cyclopropyl-6-fluoro-4-oxo-1,4-dihydroquinoline-3-carboxylic acid | |
Clinical data | |
వాణిజ్య పేర్లు | Besivance |
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ | monograph |
MedlinePlus | a610011 |
లైసెన్స్ సమాచారము | US FDA:link |
ప్రెగ్నన్సీ వర్గం | ? |
చట్టపరమైన స్థితి | ℞-only (US) |
Routes | Ophthalmic |
Identifiers | |
CAS number | 141388-76-3 |
ATC code | S01AE08 |
PubChem | CID 10178705 |
ChemSpider | 8354210 |
UNII | BFE2NBZ7NX |
ChEMBL | CHEMBL1201760 |
Chemical data | |
Formula | C19H21ClFN3O3 |
| |
|
ఈ మందు వలన కంటి ఎర్రబడటం దీని సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[1] అలెర్జీ ప్రతిచర్యలును కలిగి ఉండవచ్చు.[2] గర్భధారణ సమయంలో భద్రత అస్పష్టంగా ఉంది.[2] ఇది ఒక ఫ్లోరోక్వినోలోన్, డిఎన్ఎ టోపోయిసోమెరేస్‌లను నిరోధించడం ద్వారా పనిచేస్తుంది.[2]
బెసిఫ్లోక్సాసిన్ 2009లో యునైటెడ్ స్టేట్స్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1] యునైటెడ్ స్టేట్స్‌లో 2022 నాటికి 5 మి.లీ. బాటిల్ ధర 210 అమెరికన్ డాలర్లుగా ఉంది.[3]
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 1.3 "DailyMed - BESIVANCE- besifloxacin suspension". dailymed.nlm.nih.gov. Archived from the original on 24 March 2021. Retrieved 10 January 2022.
- ↑ 2.0 2.1 2.2 "Besifloxacin Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 24 January 2021. Retrieved 10 January 2022.
- ↑ "Besivance Prices, Coupons & Savings Tips - GoodRx". GoodRx. Archived from the original on 16 August 2021. Retrieved 10 January 2022.