శామిలి
సినీ నటి
(బేబీ శామిలి నుండి దారిమార్పు చెందింది)
శామిలి ప్రసిద్ధి చెందిన దక్షిణ భారత సినిమా నటి. ఈమె బాల నటిగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సినిమాలలో నటించింది. అంజలి సినిమా ఆమె నటించిన సినిమాలన్నింటిలో ఉత్తమమైనదిగా పేర్కొంటారు. ఈ సినిమాలో నటనకు 1990 లో భారత జాతీయ చలనచిత్ర పురస్కారం లభించింది.
శామిలి | |
---|---|
జననం | |
ఇతర పేర్లు | బేబీ శామిలి |
వృత్తి | నటి |
బంధువులు | షాలినీ కుమార్ (సోదరి), రిషి (సోదరుడు) |
చిత్ర సమాహారం
మార్చుబయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో శామిలి పేజీ