అంజలి (సినిమా)

అంజలి 1990 లో విడుదలైన ఒక తెలుగు డబ్బింగ్ సినిమా. దీనికి మాతృక మణిరత్నం నిర్మించి దర్శకత్వం వహించిన "అంజలి" అనే తమిళ సినిమా.

అంజలి
(1990 తెలుగు సినిమా)
Anjali Telugu film.jpg
దర్శకత్వం మణిరత్నం
నిర్మాణం మణిరత్నం
తారాగణం శామిలి,
రఘువరన్,
రేవతి
సంగీతం ఇళయరాజా
గీతరచన రాజశ్రీ
భాష తెలుగు

నటీనటులుసవరించు

పాటలుసవరించు

  • అంజలి అంజలి అంజలి చిలికే నవ్వుల పువ్వుల జాబిల్లి
  • గగనం మనకు బాట మేఘం మనకు జంట
  • చందమామ రాతిరేల కదిలెనే వరాల రెక్కలన్ని పరిచి నేల చేరెనే
  • పాటకు పాట సమ్థింగ్ సమ్థింగ్
  • మేడపైన చూడమంట ఒక లవ్ జంట లవ్ జంట
  • రాతిరివేళ రోదసి లోన సైలెన్స్
  • వేగం వేగం యోగం యోగం మేజిక్ జర్నీ

బయటి లింకులుసవరించు