బైజయంత్ "జే" పాండా ( [bɔidʒɔjɔnt pɔɳɖa] ; జననం 12 జనవరి 1964) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2009, 2014 & 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో కేంద్రపారా నియోజకవర్గం నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1]

బైజయంత్ పాండా
బైజయంత్ పాండా


భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షుడు
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
8 మార్చి 2019

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
4 జూన్ 2024
ముందు అనుభవ్ మొహంతి
పదవీ కాలం
22 మే 2009 – 19 జులై 2018
ముందు అర్చన నాయక్
తరువాత అనుభవ్ మొహంతి
నియోజకవర్గం కేంద్రపారా

రాజ్యసభ సభ్యుడు
పదవీ కాలం
4 ఏప్రిల్ 2000 – 4 ఏప్రిల్ 2009
నియోజకవర్గం ఒడిశా

వ్యక్తిగత వివరాలు

జననం (1964-01-12) 1964 జనవరి 12 (వయసు 60)
కటక్, ఒడిశా, India
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు బిజూ జనతా దళ్ (2000-2018)
జీవిత భాగస్వామి
జాగి మంగత్ పాండా
(m. 1994)
నివాసం భువనేశ్వర్, ఒడిశా (శాశ్వత)
న్యూఢిల్లీ (ప్రస్తుతం)
పూర్వ విద్యార్థి మిచిగాన్ సాంకేతిక విశ్వవిద్యాలయం
వృత్తి పారిశ్రామికవేత్త, రాజకీయ నాయకుడు
సంతకం బైజయంత్ పాండా's signature

మూలాలు

మార్చు
  1. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Constituency Wise". Archived from the original on 18 June 2024. Retrieved 18 June 2024.