బైసి శాసనసభ నియోజకవర్గం

బైసి శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం పూర్ణియా జిల్లా, కిషన్‌గంజ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో బైసి, దగరువా కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.[1]

బైసి శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
బైసి శాసనసభ నియోజకవర్గం
బైసి శాసనసభ నియోజకవర్గం is located in Bihar
బైసి శాసనసభ నియోజకవర్గం
బైసి శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 25°49′49″N 87°44′05″E / 25.83028°N 87.73472°E / 25.83028; 87.73472
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాపూర్ణియా
నియోజకవర్గం సంఖ్యా56
రిజర్వేషన్జనరల్
లోక్‌సభకిషన్‌గంజ్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం పేరు పార్టీ
1952 అబుల్ అహ్మద్ మొహమ్మద్ నూర్ భారత జాతీయ కాంగ్రెస్
1957
1962 హసీబుర్ రెహమాన్ ప్రజా సోషలిస్ట్ పార్టీ
1977 భారత జాతీయ కాంగ్రెస్
1980 సయ్యద్ మొయినుద్దీన్ అహ్మద్ స్వతంత్ర
1985 అబ్దుస్ సుభాన్ లోక్‌దల్
1990 జనతాదళ్
1995 సయ్యద్ మొయినుద్దీన్ అహ్మద్ భారత జాతీయ కాంగ్రెస్
2000 అబ్దుస్ సుభాన్ రాష్ట్రీయ జనతా దళ్
2005
2005 సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్ స్వతంత్ర
2010[2] సంతోష్ కుష్వాహ భారతీయ జనతా పార్టీ
2014^ అబ్దుస్ సుభాన్ రాష్ట్రీయ జనతా దళ్
2015[3]
2020[4] సయ్యద్ రుక్నుద్దీన్ అహ్మద్ ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్

మూలాలు మార్చు

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.