బూరుగ

(బొంబాక్స్ సీబా నుండి దారిమార్పు చెందింది)

బూరుగ పత్తి ఉత్పత్తిచేసే ఒక పెద్ద వృక్షం. ఇది మాల్వేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం బొంబాక్స్ సీబా (Bombax ceiba).

బూరుగ దూది చెట్టు
Cotton tree with only flowers in spring
Scientific classification
Kingdom:
Division:
Class:
Order:
Family:
Genus:
Species:
బి. సీబా
Binomial name
బొంబాక్స్ సీబా
Synonyms

బొంబాక్స్ మలబారికమ్ DC.
సల్మాలియా మలబారికా

లక్షణాలు

మార్చు
  • దృఢమైన శంఖ్వాకార కంటకాలతో కూడిన శాఖలు, కాండము ఉన్న పెద్దవృక్షం.
  • దీర్ఘవృత్తం లేదా అండాకార భల్లాకారంతో ఉన్న పత్రకాలున్న బహుదళయుత హస్తాకార సంయుక్త పత్రం.
  • ఏకాంత విన్యాసంలో అమరిన చిక్కని ఎరుపు రంగు పుష్పాలు.
  • పట్టువంటి కేశాలతో కప్పబడిన విత్తనాలున్న విదారక ఫలాలు.
 
కాయలతో బూరుగ చెట్టు

మూలాలు

మార్చు

వెలుపలి లంకెలు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=బూరుగ&oldid=3079536" నుండి వెలికితీశారు