బొదిలవీడు
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం
బొదిలవీడు, పల్నాడు జిల్లా, వెల్దుర్తి మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
బొదిలవీడు | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°21′00″N 79°22′00″E / 16.35°N 79.3667°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | వెల్దుర్తి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522613 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
మార్చువేంకటేశ్వర స్వామి ఆలయానికి తూర్పు దిక్కున ఒక కుంట ఉంది.
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చు- శ్రీ లక్ష్మీ పద్మావతీ సమేత శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయం.
- శ్రీ రామాలయం.
- శివాలయం.
గ్రామంలో ప్రధాన పంటలు
మార్చుఈ గ్రామంలో రైతులు ఎక్కువగా మిర్చి, ప్రత్తి పండించుదురు.
గ్రామ ప్రముఖులు
మార్చు- అర్థలపూడి వెంకయ్య